1వ రోజు
బాలాత్రిపురసుందరీదేవి,
ఆకుపచ్చచీర,
పులగం,కేసరి.
2వ రోజు
గాయత్రీదేవి,
ఆరెంజ్ రంగుచీర,
కట్టుపొంగలి,అప్పాలు.
3వ రోజు
అన్నపూర్ణాదేవి
గంధంరంగు,
కొబ్బరిఅన్నం,కొబ్బరిపాయసం.
4వ రోజు
మహాలక్ష్మీదేవి,
చిలకలపచ్చరంగు,
పులిహోర,సగ్గుబియ్యపాయసం.
5వ రోజు
మహాచండీదేవీ,
పసుపురంగు,
కదంబం,పరమాన్నం,తీపిబూందీ.
6వ రోజు
సరస్వతీదేవి,
తెలుపురంగు
దధ్యోదనం,బొబ్బట్లు,భక్ష్యాలు.
7వ రోజు
లలితాదేవి,
గులాబీరంగు,
అల్లంగారెలు,పరమాన్నం.
8వ రోజు
దుర్గాదేవి
ఎరుపురంగు,
పులిహోర,చెక్కెరపొంగలి
9వ
మహిషాసురమర్ధని
నలుపురంగు లేదా నీలంరంగు,
నువ్వులఅన్నం,గుమ్మడిహల్వా
మరియు
రాజరాజేశ్వరీదేవి
మెరూన్ రంగు,
గారెలు,బూరెలు,పరమాన్నం,పానకం,వడపప్పు, చలిమిడి.🙏