*శబరిమలలో కేరళ ఆచార ప్రకారం చేసే పడి పూజా*
*6. షష్ఠమ సోపాన అధిష్టాన దేవతా పూజ*
*మోహ గుణ విసర్జనార్థ క్షేత్రజ్ఞ దేవతా ముద్దిశ్య షష్టమ సోపాన అదిష్టాన దేవతా*
*ప్రీత్యర్థం నాగాస్త్ర సహిత నాగేశ్వర షోడశోపచార పూజాం కరిష్యే|*
*యామ్యే సదంగే నగరే తిరమ్యే విభూషితాంగం వివిధైశ్చభోగైః |*
*సద్భక్తి ముక్తి ప్రథమీశ మేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ||*
షష్టమ సోపాన అధిష్టాన దేవతాయై నమః ధ్యాయామి | ఆవాహయామి |
రత్న ఖచిత సింహాసనం సమర్పయామి।
పాదయోః పాద్యం సమర్పయామి |
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |
ముఖే ఆచమనీయం సమర్పయామి |
స్నాపయామి |
పంచామృత స్నానం సమర్పయామి |
శుదోదక స్నానం
సమర్పయామి |
వస్త్ర యుగ్మం సమర్పయామి | యజ్ఞోపవీతం సమర్పయామి |
దివ్య పరిమళ గంధాం ధారయామి | గంధస్యోపరి హరిద్రా చూర్ణకుంకుమం
సమర్పయామి |
పుష్పాణి సమర్పయామి।
ఓం శ్రీ నాగేశ్వరాయ నమః పుష్పైః
పూజయామి |
ఓం శ్రీ నాగాస్త్రాయ నమః |
ఓం సర్వ మోహహరాయ నమః |
ఓం మోహనాసాయ నమః |
ఓం మోహ వైరిణే నమః |
ఓం దిగంబరాయ నమః |
ఓం అష్టమూర్తయే నమః |
ఓం దిగంబరాయ నమః |
ఓం అష్టమూర్తయే నమః |
ఓం భస్మ గోప్రే నమః |
ఓం సర్వ విగ్రహాయ నమః |
ఓం సర్వ నిగ్రహాయ నమః |
ఓం సర్వభూత హరాయ నమః |
ఓం సర్వేంద్రియ పరిపాలాయ నమః |
ఓం కామ వాశకాయ నమః |
ఓం కామ నిగ్రహ మతయే నమః |
ఓం మోహ నిగ్రహ మతయే నమః |
ఓం మోహ వైరినే నమః |
ఓం శేష స్వామినే నమః |
మోహ , వ్యామోహ సామోహ , దాహమాయా దహన , కామ దహన నాగేశ్వరాయ నమః సర్వతత్వాత్మనే నమః ధూప , దీప నైవేద్య , తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి |
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*🙏లోకాః సమస్తా సుఖినోభవంతు 🙏
J