*శబరిమలలో కేరళ ఆచార ప్రకారం చేసే పడి పూజా*
*7. సప్తమ సోపాన అధిష్టాన దేవతా పూజ*
*దర్పగుణ విసర్జనార్థం క్షేత్రజ్ఞ దేవతా ముద్దిశ్య సప్తమ సోపాన అధిష్ఠాన*
*దేవతా ప్రీత్యర్ధ్యం హలాయుధ సహిత బలరామ షోడశోపచార పూజాం కరిష్యే |*
*అహం బ్రహ్మస్మి మంత్రోయం | చిత్త వృత్తిం వినాశయేత్ |*
*అహం బ్రహ్మస్మి మంత్రోయం సంకల్పా దీన్వినాశయేత్ ||*
సప్తమ సోపాన అధిష్టాన దేవతాయై నమః
ధ్యాయామి |
ఆవాహయామి |
రత్న ఖచిత సింహాసనం సమర్పయామి |
పాదయోః పాద్యం సమర్పయామి |
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |
ముఖే ఆచమనీయం సమర్పయామి |
స్నాపయామి |
పంచామృత స్నానం సమర్పయామి |
శుధోదక స్నానం సమర్పయామి |
వస్త్ర యుగ్మం సమర్పయామి |
యజ్ఞోపవీతం సమర్పయామి |
దివ్య పరిమళ గంధాం ధారయామి | గంధస్యోపరి హరిద్రా చూర్ణకుంకుమం
సమర్పయామి |
పుష్పాణి సమర్పయామి |
ఓం శ్రీ బలరామాయ నమః పుషైః పూజయామి |
ఓం శ్రీ హలయుధాయ నమః |
ఓం బలరామాయ నమః |
ఓం డంబాయ నమః |
ఓం పరమడంబాయ నమః |
ఓం వేషాయ నమః |
ఓం గర్వినే నమః |
ఓం క్రోధాయ నమః |
ఓం దర్పాయ నమః |
ఓం దంబాయ నమః |
ఓం రాజ రాజాయ నమః |
ఓం గదాయుధాయ నమః |
ఓం వ్యాఘ్రయ నమః |
ఓం విరామాయ నమః |
ఓం శ్రీకృష్ణ ప్రియాయ నమః |
ఓం ఆశ్రిత పక్షపాతాయ నమః |
ఓం హల స్వామినే నమః |
దర్పకం దర్పహరాయ నమః దర్పగుణ దేవతాయైనమః సర్వాత్మనే నమః ధూప , దీప , నైవేద్య , తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి ||
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
🙏*లోకాః సమస్తా సుఖినోభవంతు*🙏