దివ్య మహా పడిపూజా విధానం - 9 *శబరిమలలో కేరళ ఆచార ప్రకారం చేసే పడి పూజా*

P Madhav Kumar


*శబరిమలలో కేరళ ఆచార ప్రకారం చేసే పడి పూజా*


*9. నవమ సోపాన అధిష్టాన దేవతా పూజ*


*వక్రదృష్టి నివారణార్థం ఆదిత్య దేవతా ముద్దిశ్య నవమ సోపాన అదిష్టాన*


*దేవతా ప్రీత్యర్థం భాస్కరాయ నమః |* *సుదర్శనాయుధ సహిత ఆదిత్య షోడశోపచార  పూజాం కరిష్యే ||*


*విశ్వేశం విశ్వకర్తారం మహతేజః ప్రదీపనం |*

*మహాపాపహరందేవం తం సూర్యం ప్రణమామ్యహం ||*


సప్తమ సోపాన అధిష్టాన దేవతాయై నమః ధ్యాయామి | 

ఆవాహయామి |

రత్న ఖచిత సింహాసనం సమర్పయామి | 

పాదయోః పాద్యం సమర్పయామి |

హస్తయోః అర్ఘ్యం సమర్పయామి | 

ముఖే ఆచమనీయం సమర్పయామి | 

స్నాప యామి | 

పంచామృత స్నానం సమర్పయామి | 

శుద్ధోదక స్నానం సమర్పయామి |

వస్త్ర యుగ్మం సమర్పయామి | 

యజ్ఞోపవీతం సమర్పయామి | 

దివ్య పరిమళ గంధాం ధారయామి | 

గంధస్యోపరి హరిద్రా చూర్ణకుంకుమం సమర్పయామి |

పుష్పాణి సమర్పయామి | 

పుష్పైః పూజయామి |


ఓం శ్రీ సుదర్శనాయుధాయ నమః |

ఓం మిత్రాయ నమః |

ఓం రవియే నమః |

ఓం సూర్యాయ నమః |

ఓం భానవే నమః |

ఓం ఖగాయ నమః |

ఓం పూషాయ నమః |

ఓం హిరణ్య గర్భాయ నమః |

ఓం మరీచినే నమః |

ఓం ఆదిత్యాయ నమః |

ఓం సవిత్రే నమః |

ఓం ఆర్యాయ నమః |

ఓం భాస్కరాయ నమః |

ఓం ఇనాయ నమః |

ఓం దివాకరాయ నమః |

ఓం చక్రస్వామినే నమః |


వక్రదృష్టి నివారణార్థం సుదర్శన ఫల ప్రాప్త్యర్థం అజ్ఞాన తిమిర సంహరణార్థం జ్ఞాన  జ్యోతి సిద్ధ్యర్థం , వినయ నయనప్రాప్త్యర్థం , అఖండ మండలాకార తేజో బింబం.

నవగ్రహ , మధ్యందిన మార్తాండం నవమ సోపాన అధిష్టాన దేవత ఆదిత్యాయ నమః  సర్వ సమ దృష్ట్య సర్వ తత్త్వాత్మనే ధూప , దీప , నైవేద్య , తాంబూలాది సర్వోప చార పూజాం సమర్పయామి||


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*🙏లోకాః సమస్తా సుఖినోభవంతు 🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat