అహా కాకాని సాంబ శరణు శంభు లింగ చేరేము
నీగుడికి ఏటేటా తపట్లు తాళాలు శివమెత్తి
నాట్యాలు చేసేము లేనీకు తిరునాళ్ళు
1. పొంగళ్ళు పొంగించి నామయ్యా ఆరగించగ రావయ్యా
తలనీలాలు ఏ ఇచ్చి నామయ్యా స్వామి
మమ్మాదు కోవయ్యా దయ గలిగిన నా తండ్రి నీవయ్యా
ఈ దండం ఈ దూపం ఈ నైవేద్యం సర్వం నీకై అంకితం
అహా కాకాని సాంబ శరణు శంభు లింగ చేరేము
నీగుడికి ఏటేటా తపట్లు తాళాలు శివమెత్తి
నాట్యాలు చేసేము లేనీకు తిరునాళ్ళు
2. ప్రభకట్టుకుని వచ్చి నీ సంబరం చేసు కుంటాము
మే మందరం దస్చరభ శరభ అంటూ వీరంగం
ఆడితే వైభోగం
అహా కాకాని సాంబ శరణు శంభు లింగ చేరేము
నీగుడికి ఏటేటా తపట్లు తాళాలు శివమెత్తి
నాట్యాలు చేసేము లేనీకు తిరునాళ్ళు