Ayodhya Nagaramam Lyrics || అయోధ్య నగరమం లిరిక్స్ – రాముడి భజన పాట

P Madhav Kumar

అయోధ్య నగరమందరిది శ్రీరాముడు అందరి వాడేలే
ఎందుకు కేక ఈసూన సూయలు అందరి సుఖమే నీ సుఖము

1. మంధర చెప్పిన మాటలు విని అసూయ చెందితివి నీవేకదా
దశరధ రాజుని ఆడవికి పంపుట న్యాయమటే వరములు కోరి

అయోధ్య నగరమందరిది శ్రీరాముడు అందరి వాడేలే
ఎందుకు కేక ఈసూన సూయలు అందరి సుఖమే నీ సుఖము

2. వనవాసంబులు చేయుట నీకు సంతోషము కలుస నటే
త్రిబువనములలో దేవుడు ఒక్కడని మునులందరు పొగదురుగా

అయోధ్య నగరమందరిది శ్రీరాముడు అందరి వాడేలే
ఎందుకు కేక ఈసూన సూయలు అందరి సుఖమే నీ సుఖము

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat