రామయ తండ్రి ఓ రావయ తండ్రి.
మానోములన్నీ పండినాయి రామయ్య తండ్రి
మా సామి వంటె నువ్వేలే రామయ తండ్రి
రామయ తండ్రి ఓ రావయ తండ్రి.
మానోములన్నీ పండినాయి రామయ్య తండ్రి
మా సామి వంటె నువ్వేలే రామయ తండ్రి
1. తాటికి వారి ఒక్కెటున కూల్చావంట
శివుని విల్లు ఒకదెబ్బకి ఇరిసావంట
శివుని విల్లు ఒకదెబ్బలి ఇరిసావంట
పరశరాముడంత వాణి పారి దరిమినా వంట
ఆ కతలు సెపెతుంటే విని ఒళ్లు మరచి పోతుంట
2. ఆగు బాబు ఆగు
అయ్యానే వత్తుండ బాబునే వత్తుండ
అయ్యానే వత్తుండ బాబునే వత్తుండ
నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది ఐనదంట
నాకు తెలుసులే నా నావ మీద కాలుపడితే
ఏమౌతుందో తంట ఏమౌతుందో తంట
దయ జూపి ఒక్కసారి కాళ్ళు కడగ నీయమంట
మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తి వంట
3. అందరినీ దరిజేర్చు మారాజువే
అద్దరిని చేర్చమని అడుగుతుండా వే
అద్దరిని చేర్చమని అడుగుతుండా వే
నువు దాటలేక కాదులే రామయ తండ్రి
నువు దాటలేక కాదులే రామయ తండ్రి
నన్ను దయ చూడగ వచ్చావు రామయ తండ్రి
హైలెస్సా హైలో హైలెస్సా