కన్నెస్వామి ఓ కన్నెస్వామి కన్నెస్వామి ఓ కన్నెస్వామి
వేయికనులు చాలవులే – మన అయ్యప్పనూచూడఇరుముడిని కట్టుకొని – మనం ఎరిమేలి పోదాము
వేషాలే వేద్దామా – పేటతల్లై ఆడుదాము
కొబ్బరికాయ ఒకటికొట్టి – ఓవరుని మ్రొక్కుదాము ||కన్నెస్వామి||
ఆలుదాకు చేరుకుని – స్నానాలే చేద్దాము
పంబాకు చేరుకుని – స్నానాలు చేద్దాము
కొబ్బరికాయ ఒకటి కొట్టి – గణపతిని మ్రొక్కుదాము
శరంగుత్తి చేరుకుని – శరణాలు గ్రుచ్చుదాము ||కన్నెస్వామి||
పంబాకు చేరుకుని – స్నానాలు చేద్దాము
కొబ్బరికాయ ఒకటి కొట్టి – గణపతిని మ్రొక్కుదాము
శరంగుత్తి చేరుకుని – శరణాలు గ్రుచ్చుదాము ||కన్నెస్వామి||
కొబ్బరికాయ ఒకటికొట్టి – పద్దెనిమిది మెట్లెక్కి
పరవశం పొందుదాము – నెయ్యాభిషేకమును
ఘనముగా చేద్దాము – సంక్రాంతి రోజున – జ్యోతినే చూద్దాము
హారతినే ఇద్దాము – శరణమంటు వేడుదాము ||కన్నెస్వామి||
పరవశం పొందుదాము – నెయ్యాభిషేకమును
ఘనముగా చేద్దాము – సంక్రాంతి రోజున – జ్యోతినే చూద్దాము
హారతినే ఇద్దాము – శరణమంటు వేడుదాము ||కన్నెస్వామి||