ఎత్తుకుందు రారా కృష్ణా ఎందుకుల నందన రారా చుక్కవయ్య
నీ నగుమోమును మా ఒక్కసారి చూపించిన కృష్ణా
1. యమున నదిలో కాళీయుని పై నాట్యము
చేసిన నంద కుమారా
ఎత్తుకుందు రారా కృష్ణా ఎందుకుల నందన రారా చుక్కవయ్య
నీ నగుమోమును మా ఒక్కసారి చూపించిన కృష్ణా
2. యశోదమ్మ నీన్ను రోటికి కట్టగా బంతి
లాగా దోరిలించిన వట
ఎత్తుకుందు రారా కృష్ణా ఎందుకుల నందన రారా చుక్కవయ్య
నీ నగుమోమును మా ఒక్కసారి చూపించిన కృష్ణా
3. గోవర్ధన గిరి గోటితో నిలిపి గోవుల కాచిన
గోపాలు కృష్ణా
ఎత్తుకుందు రారా కృష్ణా ఎందుకుల నందన రారా చుక్కవయ్య
నీ నగుమోమును మా ఒక్కసారి చూపించిన కృష్ణా
4. ప్రేమ మీద నిను కొలచిన వారిని గీతార్థం
భీవించిన వట
ఎత్తుకుందు రారా కృష్ణా ఎందుకుల నందన రారా చుక్కవయ్య
నీ నగుమోమును మా ఒక్కసారి చూపించిన కృష్ణా
5. గోల్ల వారి ఇండ్లలోన పాల పెలుగు తాగి నావు
అల్లరెంతో చేసినావ గోపాలకష్ణా
ఎత్తుకుందు రారా కృష్ణా ఎందుకుల నందన రారా చుక్కవయ్య
నీ నగుమోమును మా ఒక్కసారి చూపించిన కృష్ణా
6. రవ్వ లడ్డూ జిలేబిలు రమ్యముగా చేయించి
మన్ను ఎలా తింటే వయ్య మధుర సుందర