రాముని చరితము మించిన చరితము లేనే లేదుగా
ఎన్ని లోకములు వెదకి చూసినా లేనే లేదుగా
పదసా, సాసాసా, పదరీ, రీరీరీ
పదసరిగా రిసనిదప గారీ గరిసా
1. పదునాలుగేండ్లు వనవాసములో సీతను
కూడా ఎడబాసీ గారీ సనిదనిసా
పదునాలుగేండ్లు వనవాసములో సీతను
కూడా ఎడబాసీ సీతావియోగా మందిన
రాముడు కుమిలి పోవుచుండె
రాముని చరితము మించిన చరితము లేనే లేదుగా
ఎన్ని లోకములు వెదకి చూసినా లేనే లేదుగా
2. అప్పుడు వేగమే ఆంజనేయుడు
లంకకు తరలి వెళ్లనుగా గారీసని దనిసా
అప్పుడు వేగమే ఆంజనేయుడు
లంకకు తరలి వెళ్లనుగా అశోక వనమున
సీతను చూసి రాముని ముద్రికను చూపగా
రాముని చరితము మించిన చరితము లేనే లేదుగా
ఎన్ని లోకములు వెదకి చూసినా లేనే లేదుగా
పదసా, సాసాసా, పదరీ, రీరీరీ
పదసరిగా రిసనిదప గారీ గరిసా
3. భయపడవలదు రాముని భంటును రామనామమే జపియించె
భయపడవలదు రాముని భంటును రామనామమే జపియించె
అప్పుడు సీతారామ నామము మనసారా స్మరియించెనుగా
రాముని చరితము మించిన చరితము లేనే లేదుగా
ఎన్ని లోకములు వెదకి చూసినా లేనే లేదుగా
4. రామ రావణ యుద్ధము నందున రావణుడే మరణించెనుగా
రామ రావణ యుద్ధము నందున రావణుడే మరణించెనుగా
అందరి ముందున అగ్నిసాక్షిగా సీతను రాముడు స్వీకరించెనుగా
రాముని చరితము మించిన చరితము లేనే లేదుగా
ఎన్ని లోకములు వెదకి చూసినా లేనే లేదుగా