మనసే శ్రీరామ మదిలో సీతమ్మ
నిన్నే తలచెదము మమ్మెన్నాడు మరవకుమా
మనసే శ్రీరామ మదిలో సీతమ్మ
నిన్నే తలచెదము మమ్మెన్నాడు మరవకుమా
1. జనకుని ఇంట జన్మించి దశరధ కోడలు సీతమ్మ
తలచితిమే కొలచితిమే మమ్ముల బ్రొవగ రావమ్మ
మనసే శ్రీరామ మదిలో సీతమ్మ
నిన్నే తలచెదము మమ్మెన్నాడు మరవకుమా
2. శివధనసును అవలీలగ విరచి
సీతను పరివాయ మాడితి వే జనులందరు జూసి
సంతోషించగ జానికి వ్రేలును పట్టితివే
మనసే శ్రీరామ మదిలో సీతమ్మ
నిన్నే తలచెదము మమ్మెన్నాడు మరవకుమా
3. చింతల్లెల్లను బాపితిమే సీతా రాములు చూసితిమే
తలచి తలచి నిను పిలచితియే
తనవి తీరిని ను జూసితియే
మనసే శ్రీరామ మదిలో సీతమ్మ
నిన్నే తలచెదము మమ్మెన్నాడు మరవకుమా