రామ నీ మనస్సేంత కఠినమో మాపై దయ రాదా
శ్రీ రామ మాపై దయరాదా
రామ నీ మనస్సేంత కఠినమో మాపై దయ రాదా
శ్రీ రామ మాపై దయరాదా
1. ఏమి చేద్దువో ఏదరి పోదువో ఎచట నీవని ఎతుకుదునో
ఏ చీమలలో ఎచ్చట నుందువని నామ సంకీర్తన చేసేదమో
రామ నీ మనస్సేంత కఠినమో మాపై దయ రాదా
శ్రీ రామ మాపై దయరాదా
2. శ్రీ రామ చంద్రుడే కులదైవమని ఆత్మ నిగ్రహము చేసితిని
వేదము లేదని గంపెడి ఆశతో సన్నిది చేసితివి నీవే కదా
రామ నీ మనస్సేంత కఠినమో మాపై దయ రాదా
శ్రీ రామ మాపై దయరాదా
3. దైవము నీవని ప్రపంచమంతా వెల్లడి చేసితివి నీవేకదా
అలనాడు ఆ ప్రహ్లాదు౦డు వేలినది నిన్నే కదా
రామ నీ మనస్సేంత కఠినమో మాపై దయ రాదా
శ్రీ రామ మాపై దయరాదా
4. ప్రేమ మూర్తిని పెన్నిది నీవని గట్టిగ మదిలో నమ్మి తిని
సూత్ర దారుడువు మోసము చేమకు మము కడ
తీర్చుము మాతండ్రి
రామ నీ మనస్సేంత కఠినమో మాపై దయ రాదా
శ్రీ రామ మాపై దయరాదా