శ్రీ రామలింగ ఓ స్మర గర్వ విభంగ
రావేల మమ్మేలూ
శ్రీరామ లింగేశ్వరా ప్రియ పర్వత వర్ధని
హృదయేశ్వరా పరమానంద దాయక శరణంటిరా
శ్రీరామ లింగేశ్వరా ప్రియ పర్వత వర్ధని
హృదయేశ్వరా పరమానంద దాయక శరణంటిరా
1. కనులిచ్చి కన్నప్ప షును డాయను
నిను కొలచి గౌరమ్మ మనువాడేను
దివినుండి దిగి గంగ శిగ చేరెను
స్థవనీయ నీ కథలో పాడుదునూ
శ్రీరామ లింగేశ్వరా ప్రియ పర్వత వర్ధని
హృదయేశ్వరా పరమానంద దాయక శరణంటిరా
2. షుళమందు షురళంబు నువ్వుదాల్చగా
పరమాత్మ వినవేమి మా ప్రార్ధన
పగభూన కధ మేమి ఫణి భూషణ
నిరతంబు చేసెద నీ భజన
శ్రీరామ లింగేశ్వరా ప్రియ పర్వత వర్ధని
హృదయేశ్వరా పరమానంద దాయక శరణంటిరా
3. భవ బంధములు బాపు పరమేశ్వరా
మది నిన్ను మరవమురా శంకరా
బింకంబు నీకేలా బింబాదరా
బింకంబు నీకేలా బింబాదరా … ఆ …
మానంబు చాలించి మరించరా … నీ …
శ్రీరామ లింగేశ్వరా ప్రియ పర్వత వర్ధని
హృదయేశ్వరా పరమానంద దాయక శరణంటిరా