రిమపా… నిమపా
నిసరీ…మసరీ
రిమ పనిప మప మరియ
నిని పప మమ రిరిసా
మనసారా కీర్తింతుము నేడే
శ్రీ తారక రాముని మనసారా కీర్తింతుము నేడే
రిమపా… నిమపా నిసరీ…మసరీ
రిమ పనిప మప మరియ
నిని పప మమ రిరిసా
1. నిసరిమపనియను స్వరముల తోటి
స్వరముల తోటి
సురుచిర శృతిలయ మిళితము చేసి
మిళితము చేసి
భావరాగ గతి తాళ నృత్యముల
ఆ… ఆ… ఆ…
భావరాగ గతి తాళ నృత్యముల
కలయగ మధుర సుధారస వుష్టిగ
మనసారా కీర్తింతుము నేడే
శ్రీ తారక రాముని మనసారా కీర్తింతుము నేడే
రిమపా… నిమపా నిసరీ…మసరీ
రిమ పనిప మప మరియ
నిని పప మమ రిరిసా
2. ప్రేమ మీరగను రామ దాసుని
రాతి రూపమున ఉన్న నాతిని
పనిపమప, రిమపనిపమప
ఆ… ఆ… ఆ… ప్రేమ మీరగను
కాచినట్టి రఘునందన రామా ఆ…
ఆ… ఆ… ఆ…
కాచినట్టి రఘునందన రామా
నీ శుభ చరణములే చరణనుచు
మనసారా కీర్తింతుము నేడే
శ్రీ తారక రాముని మనసారా కీర్తింతుము నేడే
రిమపా… నిమపా నిసరీ…మసరీ
రిమ పనిప మప మరియ
నిని పప మమ రిరిసా
3. భవభయ హరమౌ రాముని భజన
చేయగ తలచిరి ఎందరో వినుమా
పని పమపా, రిమపనిపమప
ఆ… ఆ… ఆ…
భవ భయ హరమౌ రాముని భజన
చేయగ తలచిది ఎందరో వినుమా
రామ రామ శ్రీరామ యనుమా
నీమము తోడత ఏమారగ మణి
మనసారా కీర్తింతుము నేడే
శ్రీ తారక రాముని మనసారా కీర్తింతుము నేడే
రిమపా… నిమపా నిసరీ…మసరీ
రిమ పనిప మప మరియ
నిని పప మమ రిరిసా
4. హరు విల్లు విరచిన దశరధసుతుని
మునిజన సేవిత కపిగణ హితుని
పనిమప, రిమపనిపమప
ఆ… ఆ… ఆ…
హరు విల్లు విరచిన దశరథ సుతుని
మునిజన సేవిత కపిగణ హితుని
పనిమప, రిమపనిపమప
కేశవాయ నారాయణ అచ్యుత
ఆ… ఆ… ఆ…
కేశవాయ నారాయణ అచ్యుత
మాధవ విష్ణువు, మధుసూధన యని
మనసారా కీర్తింతుము నేడే
శ్రీ తారక రాముని మనసారా కీర్తింతుము నేడే
రిమపా… నిమపా నిసరీ…మసరీ
రిమ పనిప మప మరియ
నిని పప మమ రిరిసా