శ్రీ శారదా – కళా శారదా
కళామతల్లి – కళ్యాణి
శ్రీ శారదా – కళా శారదా
కళామతల్లి – కళ్యాణి
1. సంగీత సాహిత్య మేనీ పలుకూ
శృంగార లాలిత్యమే నీ కులుకు
రాగా బావాలు జీవాలు పోయ
నాట్యాని లోకాన నటియించు మమ్మా
శ్రీ శారదా – కళా శారదా
కళామతల్లి – కళ్యాణి
2. నాద సాధనలే పూజలు చేసి
వర దాయినిగా కంటిమి తల్లి
గాన మయీ గిర్వాణీ వాణీ
రాగాలు రవళి౦ప రంజిల్లు వాణి
శ్రీ శారదా – కళా శారదా
కళామతల్లి – కళ్యాణి
3. సాగిరామ్మా సాష్టాంగ పడితే
సప్త స్వరాంగీ వాణి
వీణ పాణి యదురాణి వాణి
నాపెన జాలి బూని
జ్ఞాన జ్యోతి వెలిగించి నాలో
పరికించు రాగగతిన
నానాల్కపై ఎప్పుడు నడుయాడు తల్లీ
శ్రీ శారదా – కళా శారదా
కళామతల్లి – కళ్యాణి