పడవెల్లిపోతుంది రా.......ఓ మానవుడా l అయ్యప్ప భజన పాటల లిరిక్స్

 

పడవెల్లిపోతుంది రా.......ఓ మానవుడా దరిచేరే దారెలేదా..

ఈ జీవితము కెరటాల పాలయేరా... //2//


తల్లిదండ్రి అతడే నీ ఇల్లువాకిలాతడే

అ మణికంఠుడున్నాడు రా....

నీ మనసుగోడు వింటాడు రా.నీ భారమాతడే మోసేనురా...ఓ యాత్రికుడా నిన్నతడే కాచెనురా //పడవ//


బుడగవంతి బతుకు ఒక చీటికెలోన చితుకు

ఇది శాశ్వతమని తలచెవురా....నీవెందుకాని మురిసేవురా...నువ్వు ధరిచేరే ధరి వెతకరా..ఓ మానవుడా అయ్యప్పని మరవొద్దురా..//పడవా//

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!