ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పా
16. మొదటిసారి ...
ప) మొదటిసారి మాలవేసుకున్న కన్నస్వామి
అయ్యప్పకు నీవంటే ఎంతో ప్రితిస్వామి
చ) కలివాసుల కావంగా కానల కేగాడు
కలియుగవిభుడై
అయిదుకొండలపై వెలిశాడు
చ) శ్రీకృష్ణుని గీతను కలివాసులచే పాలింప
నియమాల మాలను మెడలో వేయించాడు
కర్మసిద్ధాంతాన్ని దీక్ష ద్వారా బోధించాడు
చ) నిన్ను నన్ను స్వామి నడిపిస్తుంటాడు
తానున్నానని అంతట నిరుపిస్తుంటాడు
పంబలోన మునకలేయిస్తూ
పాపం పోగొడతాడు
చ) చిత్తంలో నివశిస్తూ తత్వాలు నేర్పుతాడు
ఇరుముడులతో స్వాములను
సన్నిధికి చేర్చుతాడు
ప ద్దెంది పడు లెక్కిస్తూ ధర్శనమందిస్తాడు
****************