పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ పూర్ణాపుష్కలాంబా సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామినః అనుగ్రహప్రసాద సిద్ధ్యర్థం శ్రీ అయ్యప్ప స్వామినః ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||
ధ్యానం –
ఆశ్యామకోమల విశాలతనుం విచిత్ర-
వాసోవసానమరుణోత్పల వామహస్తం |
ఉత్తుంగరత్నమకుటం కుటిలాగ్రకేశం
శాస్తారమిష్టవరదం శరణం ప్రపద్యే ||
సోమోమండలమధ్యగం త్రినయనం దివ్యాంబరాలంకృతం
దేవం పుష్పశరేక్షుకార్ముకలసన్మాణిక్యపాత్రాభయం |
బిభ్రాణం కరపంకజైః మదగజస్కందాధిరూఢం విభుం
శాస్తారం శరణం నమామి సతతం త్రైలోక్యసమ్మోహనం ||
ఆవాహనం –
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః ఆవాహయామి |
ఆసనం –
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః ఆసనం సమర్పయామి |
పాద్యం –
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం –
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః హసయోః అర్ఘ్యం సమర్పయామి |
ఆచమనీయం –
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః ఆచమనం సమర్పయామి |
మధుపర్కం –
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః మధుపర్కం సమర్పయామి |
పంచామృత స్నానం –
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః క్షీరేణ స్నపయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః దధ్యేన స్నపయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః ఆజ్యేన స్నపయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః మధునా స్నపయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః ఇక్షురసేన స్నపయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః నారికేళ జలేన స్నపయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః సౌగంధికా జలేన స్నపయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః కర్పూరికా జలేన స్నపయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః గంగా జలేన స్నపయామి |
శుద్ధోదక స్నానం –
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
వస్త్రం –
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
యజ్ఞోపవీతం –
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి |
పరిమళద్రవ్యాణి –
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః భస్మం సమర్పయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః గంధం సమర్పయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః హరిద్రాచూర్ణం సమర్పయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః సౌగంధికాచూర్ణం సమర్పయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః త్రిచూర్ణం సమర్పయామి |
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః కుంకుమం సమర్పయామి |
అక్షతలు –
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి |
అంగపూజ
ఓం ధర్మశాస్త్రే నమః – పాదౌ పూజయామి |
ఓం శిల్పశాస్త్రే నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం వీరశాస్త్రే నమః – జంఘే పూజయామి |
ఓం యోగశాస్త్రే నమః – జానునీం పూజయామి |
ఓం మహాశాస్త్రే నమః – ఊరూం పూజయామి |
ఓం బ్రహ్మశాస్త్రే నమః – కటిం పూజయామి |
ఓం కాలశాస్త్రే నమః – గుహ్యం పూజయామి |
ఓం శబరిగిరీశాయ నమః – మేఢ్రం పూజయామి |
ఓం సత్యరూపాయ నమః – నాభిం పూజయామి |
ఓం మణికంఠాయ నమః – ఉదరం పూజయామి |
ఓం విష్ణుతనయాయ నమః – వక్షస్థలం పూజయామి |
ఓం శివపుత్రాయ నమః – పార్శ్వౌ పూజయామి |
ఓం హరిహరపుత్రాయ నమః – హృదయం పూజయామి |
ఓం త్రినేత్రాయ నమః – కంఠం పూజయామి |
ఓం ఓంకారరూపాయ నమః – స్తనౌ పూజయామి |
ఓం వరదహస్తాయ నమః – హస్తాన్ పూజయామి |
ఓం భీమాయ నమః – బాహూన్ పూజయామి |
ఓం తేజస్వినే నమః – ముఖం పూజయామి |
ఓం అష్టమూర్తయే నమః – దంతాన్ పూజయామి |
ఓం శుభవీక్షణాయ నమః – నేత్రౌ పూజయామి |
ఓం కోమలాంగాయ నమః – కర్ణౌ పూజయామి |
ఓం పాపవినాశాయ నమః – లలాటం పూజయామి |
ఓం శత్రునాశాయ నమః – నాసికాం పూజయామి |
ఓం పుత్రలాభాయ నమః – చుబుకం పూజయామి |
ఓం హరిహరాత్మజాయ నమః – గండస్థలం పూజయామి |
ఓం గణేశపూజ్యాయ నమః – కవచాన్ పూజయామి |
ఓం చిద్రూపాయ నమః – శిరసాన్ పూజయామి |
ఓం సర్వేశాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి |
మూలమంత్రం –
అస్య శ్రీ మహాశాస్త్ర్య మహామంత్రస్య రేవంద ఋషిః దేవీ గాయత్రీ ఛందః శ్రీ మహాశాస్తా దేవతా శ్రీ హరిహరపుత్ర అనుగ్రహ సిద్ధ్యర్థే పూజే వినియోగః |
ఓం హ్రీం హరిహరపుత్రాయ పుత్రలాభాయ శత్రునాశాయ మదగజవాహాయ మహాశాస్త్రే నమః |
నమస్కారం –
ఓం రత్నాభం సుప్రసన్నం శశిధరమకుటం రత్నభూషాభిరామం
శూలకేలం కపాలం శరముసలధనువర్ బాహు సంకేతధారం |
మత్తేభారూఢం ఆద్యం హరిహరతనయం కోమలాంగం దయాళుం
విశ్వేశం భక్తవంద్యం శతజనవరదం గ్రామపాలం నమామి ||
అష్టోత్తర శతనామావళిః –
శ్రీ అయ్యప్ప అష్టోత్తర శతనామావళిః చూదవాలి. ||
ధూపం –
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం |
మహోజసం నమస్తుభ్యం గృహాణ వరదోభవ ||
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః ధూపం ఆఘ్రాపయామి |
దీపం –
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా |
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోఽస్తు తే ||
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః దీపం దర్శయామి |
ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి |
నైవేద్యం –
సుగంధాన్సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృత పాచితాన్ |
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ ||
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ |
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం మహాప్రభో ||
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః నైవేద్యం సమర్పయామి |
ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యమ్ | భర్గో దేవస్య ధీమహి |
ధియో యోనః ప్రచోదయాత్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి (ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అమృతోపస్తరణమసి |
ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా | ఓం వ్యానాయ స్వాహా | ఓం ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి |
తాంబూలం –
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం |
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః తాంబూలం సమర్పయామి |
నీరాజనం –
ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూరశకలైః స్థితం |
నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ ||
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి |
నీరజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |
నమస్కారం –
స్వామియే శరణం అయ్యప్ప ||
లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ |
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౧ ||
|| స్వామియే శరణం అయ్యప్ప ||
విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభోః ప్రియం సుతమ్ |
క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౨ ||
|| స్వామియే శరణం అయ్యప్ప ||
మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితమ్ |
సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౩ ||
|| స్వామియే శరణం అయ్యప్ప ||
అస్మత్కులేశ్వరం దేవమస్మచ్ఛత్రు వినాశనమ్ |
అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౪ ||
|| స్వామియే శరణం అయ్యప్ప ||
పాండ్యేశవంశతిలకం కేరలే కేలివిగ్రహమ్ |
ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౫ ||
|| స్వామియే శరణం అయ్యప్ప ||
పంచరత్నాఖ్యమేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః |
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే ||
|| స్వామియే శరణం అయ్యప్ప ||
అరుణోదయ సంకాశం నీలకుండలధారిణం
నీలాంబరధరం దేవం వందేఽహం శంకరాత్మజం ||
|| స్వామియే శరణం అయ్యప్ప ||
చాపబాణం వామహస్తం రౌప్యవేత్రం చ దక్షిణే
విలసత్కుండలధరం దేవం వందేఽహం విష్ణునందనం ||
|| స్వామియే శరణం అయ్యప్ప ||
వ్యాఘ్రారూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం
వీరపట్టధరం దేవం వందేఽహం బ్రహ్మనందనం ||
|| స్వామియే శరణం అయ్యప్ప ||
కింకిణ్యోడ్రాణ భూపేతం పూర్ణ చంద్రనిభాననః
కిరాతరూప శాస్తారం వందేఽహం పాండ్యనందనం ||
|| స్వామియే శరణం అయ్యప్ప ||
భూతభేతాళసంసేవ్యం కాంచనాద్రి నివాసినం
మణికంఠమితి ఖ్యాతం వందేఽహం శక్తినందనం ||
|| స్వామియే శరణం అయ్యప్ప ||
మంత్రపుష్పం –
మంత్రపుష్పం చూ. ||
ఓం తత్పురుషాయ విద్మహే మణికంఠాయ ధీమహి తన్నో శాస్తా ప్రచోదయాత్ |
ఓం పరాత్మజాయ విద్మహే హరిపుత్రాయ ధీమహి తన్నో శాస్తా ప్రచోదయాత్ |
|| స్వామియే శరణం అయ్యప్ప ||
ప్రదక్షిణం –
యానికానిచ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష హరిహరాత్మజా ||
ఓం శ్రీ హరిహరపుత్రాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
క్షమాప్రార్థన –
యస్యస్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హరాత్మజ |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే ||
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మికః శ్రీ పూర్ణపుష్కలాంబా సమేత హరిహరపుత్ర అయ్యప్పస్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ||
శ్రీ అయ్యప్ప స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి ||
స్వామి శరణు ఘోష –
శ్రీ అయ్యప్ప శరణుఘోష చూ. ||
స్వామి శరణం – అయ్యప్ప శరణం
భగవాన్ శరణం – భగవతి శరణం
దేవన్ శరణం – దేవీ శరణం
దేవన్ పాదం – దేవీ పాదం
స్వామి పాదం – అయ్యప్ప పాదం
భగవానే – భగవతియే
ఈశ్వరనే – ఈశ్వరియే
దేవనే – దేవియే
శక్తనే – శక్తియే
స్వామియే – అయ్యపో
పల్లికట్టు – శబరిమలక్కు
ఇరుముడికట్టు – శబరిమలక్కు
కత్తుంకట్టు – శబరిమలక్కు
కల్లుంముల్లుం – కాలికిమెత్తై
ఎత్తివిడయ్యా – తూకిక్కవిడయ్యా
దేహబలందా – పాదబలందా
యారైకాన – స్వామియైకాన
స్వామియైకండాల్ – మోక్షంకిట్టుం
స్వామిమారే – అయ్యప్పమారే
నెయ్యాభిషేకం – స్వామిక్కే
కర్పూరదీపం – స్వామిక్కే
పాలాభిషేకం – స్వామిక్కే
భస్మాభిషేకం – స్వామిక్కే
తేనాభిషేకం – స్వామిక్కే
చందనాభిషేకం – స్వామిక్కే
పూలాభిషేకం – స్వామిక్కే
పన్నీరాభిషేకం – స్వామిక్కే
పంబాశిసువే – అయ్యప్పా
కాననవాసా – అయ్యప్పా
శబరిగిరీశా – అయ్యప్పా
పందళరాజా – అయ్యప్పా
పంబావాసా – అయ్యప్పా
వన్‍పులివాహన – అయ్యప్పా
సుందరరూపా – అయ్యప్పా
షణ్ముగసోదర – అయ్యప్పా
మోహినితనయా – అయ్యప్పా
గణేశసోదర – అయ్యప్పా
హరిహరతనయా – అయ్యప్పా
అనాధరక్షక – అయ్యప్పా
సద్గురునాథా – అయ్యప్పా
స్వామియే – అయ్యప్పో
అయ్యప్పో – స్వామియే
స్వామి శరణం – అయ్యప్ప శరణం
ఉద్వాసనం-
యజ్ఞేన యజ్ఞమయజన్త దేవాః |
తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ |
తే హ నాకం మహిమానః సచన్తే |
యత్ర పూర్వే సాధ్యాః సన్తి దేవాః ||
శ్రీ పూర్ణపుష్కలాంబా సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామినం యథాస్థానం ప్రవేశయామి
హరివరాసనం –
(రాత్రి పూజ అనంతరం)
సర్వం శ్రీ అయ్యప్పస్వామి పాదార్పణమస్తు |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||