జై భోలో గణేష్ మహరాజ్కీ.. జై
జై జై గణేష్ మోరియా
గణపతి బప్పా మోరియా
జై జై గణేష్ మోరియా
గణపతి బప్పా మోరియా
జై జై గణేష్ మోరియా
గణపతి బప్పా మోరియా
జై జై గణేష్ మోరియా
గణపతి బప్పా మోరియా
బుజ్జి బుజ్జి హే.. బుజ్జి బుజ్జి
బుజ్జి బుజ్జి గణపయ్యా నీ బంటు నేనయ్యా
ఉండ్రాళ్ల మీదకి దండు పంపయ్య
దండు పంపయ్య
అరే.. బుజ్జి బుజ్జి గణపయ్యా నీ బంటు నేనయ్యా
ఉండ్రాళ్ల మీదకి దండు పంపయ్య
దండు పంపయ్య
ఒక చేత పాశము మరోక చేత పరసువు
ధరించిన స్వామి నీకు దండాలయ్యా
భోలో.. జై జై గణేష్ మోరియా
గణపతి బప్పా మోరియా
జై జై గణేష్ మోరియా
గణపతి బప్పా మోరియా
పార్వతి తనయ పరమ పవిత్ర
తొలిపూజ నీకే చేసేమయ్యా
మూసిక వాహన మోదుగ హస్తా
ముక్తి ప్రదాతవు నీవేనయ్యా
యే శరవణ సోదరా రావయ్యా
శరణఘాతులను కావవయ్య
శరవణ సోదర రావయ్యా
శరణఘాతులను కావవయ్య
స్వామీ.. మమ్మేలు స్వామి నీకు దండాలయ్యా
నీ అండ దండ మాకు ఉండలయ్య స్వామి
మమ్మేలు స్వామి నీకు దండాలయ్యా
నీ అంద దండ మాకు ఉండాలయ్యా
భోలో.. జై జై గణేష్ మోరియా
గణపతి బప్పా మోరియా
జై జై గణేష్ మోరియా
గణపతి బప్పా మోరియా
శంకర నందన సంకట హరణ
సతతము నిన్నే కొలిచెమయ్య
నిరతము నిన్నే కొలిచిన వారికి
సిద్ది బుద్దిని ఇచ్చెవయ్యా
హే విఘ్న వినాయక రావయ్యా
వినుత ప్రదాతవు నీవయ్యా
విఘ్న వినాయక రావయ్య
వినుత ప్రదాతవు నీవయ్యా
స్వామీ.. మమ్మేలు స్వామి నీకు దండాలయ్యా
నీ అండ దండ మాకు ఉండలయ్య స్వామి
మమ్మేలు స్వామి నీకు దండాలయ్యా
నీ అంద దండ మాకు ఉండాలయ్యా
భోలో.. జై జై గణేష్ మోరియా
గణపతి బప్పా మోరియా
జై జై గణేష్ మోరియా
గణపతి బప్పా మోరియా
బుజ్జి బుజ్జి హే.. బుజ్జి బుజ్జి
అరే.. బుజ్జి బుజ్జి గణపయ్యా నీ బంటు నేనయ్యా
ఉండ్రాళ్ల మీదకి దండు పంపయ్య
దండు పంపయ్య
స్వామి బుజ్జి బుజ్జి గణపయ్యా నీ బంటు నేనయ్యా
ఉండ్రాళ్ల మీదకి దండు పంపయ్య
దండు పంపయ్య
ఒక చేత పాశము మరో చేత పరసువు
ధరించిన స్వామి నీకు దండాలయ్యా
భోలో.. జై జై గణేష్ మోరియా
గణపతి బప్పా మోరియా
జై జై గణేష్ మోరియా
గణపతి బప్పా మోరియా
జై జై గణేష్ మోరియా
గణపతి బప్పా మోరియా
జై జై గణేష్ మోరియా
గణపతి బప్పా మోరియా