మాతంగవదనా ఆనందసదనా - వినాయక భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


మాతంగవదనా ఆనందసదనా  || 2 ||


మహాదేవ శివశంభోనందన ||2||

మాయ వినాశక మూషికవాహన  ||2|| 

మాత మహేశ్వరి భవాని నందన  ||2||

మహా గణపతే మంగళచరణా  ||2|| 

మహాగణపతే మంగళచరణా  ||2||

మహాగణపతే మంగళచరణా  ||2||

మహాగణపతే మంగళచరణా  ||2||



*స్వామియే శరణం అయ్యప్ప*



ఈ పాటను ఎలా పాడాలో  ఇక్కడ టచ్ చేసి చూడండి 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat