Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

28. శరణం విఘ్న వినాశ గణేశ - Sharanu Vighna avinash ganesha -వినాయక భజన పాటల లిరిక్స్



శరణం విఘ్న వినాశ గణేశ
శరణం విఘ్న వినాశ గణేశ //3//
శరణం విఘ్న వినాశ

పార్వతీ నందన పాహి గజాననా
పార్వతి నందన పాహి గజాననా || 2 ||

ప్రణవ స్వరూప ప్రదమ పూజిత
ప్రణవ స్వరూప ప్రదమ పూజిత ||2||

పాహి గణేశ విఘ్న వినాశ
పాహి గణేశ విఘ్న వినాశ ||2||

శరణం విఘ్న వినాశ గణేశ
శరణం విఘ్న వినాశ గణేశ ||2||

పార్వతి నందన పాహి గజానన
పార్వతి నందన పాహి గజాననా

ప్రణవ స్వరూప ప్రదమ పూజిత
ప్రణవ స్వరూప ప్రదమ పూజిత

పాహి గణేశ విఘ్న వినాశ ||4||
పాహి గణేశ విఘ్న వినాశ 



ఈ పాటను ఎలా పాడా లో ఇక్కడ టచ్ చేసి చూడండి.

📢 Follow