గజానన హే శుభాననా
గజానన హే శుభాననా ||2||
గౌరీ మనోహర ప్రియనందన
హర గౌరీ మనోహర ప్రియానందన ||2||
పశుపతి తనయా గజాననా
పశుపతి తనయా గజాననా ||2||
పరమ నిరంజన శుభాననా
హే పరమ నిరంజన శుభాననా ||2||
గజానన హే శుభాననా
గజానన హే శుభాననా
గౌరీ మనోహర ప్రియానందన
హర గౌరీ మనోహర ప్రియనందన
పశుపతి తనయా గజాననా
పశుపతి తనయా గజాననా
హే గజానన.. హే గజాననా
హే గజానన .. హే గజాననా
పశుపతి తనయా గజాననా
పశుపతి తనయా గజానానా
పరమ నిరంజన శుభాననా
హే పరమ నిరంజన శుభానన
హే పరమ నిరంజన శుభాననా
గజాననా హే శుభానన
గౌరీ మనోహర ప్రియానంద
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి చూడండి.
