శరణుగణేశ శరణు గణేశా గంగం గణపతి శరణుగణేశా
చరణం 1 :
ప్రధమ పూజిత శరణుగణేశా ప్రమధ గణాధిప శరణుగణేశా
పార్వతిపుత్రా శరణుగణేశా శంకరనందన శరణుగణేశా
చరణం 2 :
ఆర్ముగతంబీ శరణుగణేశా అయ్యప్ప సోదర శరణుగణేశా
మూషికవాహన శరణుగణేశా మునిజనవందిత శరణుగణేశా
చరణం 3 :
సిద్ధి ప్రదాయక శరణుగణేశా బుద్ధి ప్రదాతా శరణుగణేశా
విఘ్నవినాయక శరణుగణేశా వినుతప్రదాత శరణుగణేశా
చరణం 4 :
లంబోదరుడా శరణుగణేశా ముక్తి ప్రదాతా శరణుగణేశా
పాప వినాశక శరణుగణేశా పాదనమస్తే శరణుగణేశా
శరణం శరణం శరణుగణేశా
శరణం శరణం శరణుగణేశా
*కన్నెమూల గణపతి భగవానే శరణమయ్యప్ప*
ఈ పాటను ఎలా పాడా లో ఇక్కడ టచ్ చేసి చూడండి.
*స్వామియే శరణం అయ్యప్ప*