శుక్లాం బరధరం విష్ణుం - వినాయక భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

శుక్లాం బరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం నమో గణ నాయకా 

శుక్లాం బరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం నమో గణ నాయకా  ॥కోరస్॥ 

॥శుక్లాం బరదరం||

ఓ గౌరీశుడ గజముఖుడ భగవానుడ ఏకదంత నాగమణి భూషణ సుతుడ 

గౌరీశుడ గజముఖుడ భగవానుడ ఏకదంత నాగమణి భూషణ సుతుడ 

యోగము నీవే మహా భాగ్యము నీవే 

యోగము నీవే మహా భాగ్యము నీవే 

సురుపూజిత దేవదయా సాంద్రము నీవే..   ||కోరస్||

||శుక్లాం బరదరం||

ధర్మావతార నీవే దివ్యావతార నిత్యావతార భువిలో సత్యావతార 

ధర్మావతార నీవే దివ్యావతార నిత్యావతార భువిలో సత్యావతార   |కోరస్||

మదిలో నీవే మా యదలో నీవే 

మదిలో నీవే మా యదలో నీవే 

ఎటు చూసిన భువిలో తొలి పూజలు నీకే     ||కోరస్|

||శుక్లాం బరదరం||

సంకల్ప సిద్ధి సర్వ నిజ ఫలదాయక సర్వ సంకట విఘ్న నాశక విద్యాదాత 

సంకల్ప సిద్ధి సర్వ నిజ ఫలదాయక సర్వ సంకట విఘ్న నాశక విద్యాదాత   ||కోరస్||

ముల్లోకాలేలే మూషిక వాహనుడ 

ముల్లోకాలేలే మూషిక వాహనుడ     ||కోరస్||

వరసిద్ధి బుద్ధి సతి సమేత వక్రతుండ

॥శుక్లాం బరదరం||

*స్వామియే శరణం అయ్యప్ప*



 *లిరిక్స్ పంపిన వారు* 

*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*

*కడప*


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat