గాలిలోన దీపామోలే వెలుగుతున్న ప్రాణము నాదయ్య...
అది ఆరిపోయే లోపు అయ్యప్ప నిన్ను చూడాలనుందయ్యా.............,.....
నా మనకుసులోని మణికంఠని రూపం నిలుపుకుంటినయ్య... (2)..
నా కంఠం లో ఈ జీవం ఉన్నంత వరకు నీ సేవ జె్తున్నయ్య............
(గాలి లోనా దీపామోలే ).............
కన్న తల్లీ తండ్రి కన్నీళకు నేను కారణమైతిని...
కాస్తనైనా వాల్ల ప్రేమను నోచని పాపీష్టి నైతిని....(2)....
తల్లీ తండ్రి లేనిది నేను లేనని తెలుసుకున్నాను.
నా రెండు కాళ్ళు నడువని రోజు ఉందని తెలియదు నాకు....
నీ కొండకు నడిచి రావనున్నది స్వామి అయ్యప్ప.... (2)....
నీ భక్తుడయ్యే భాగ్యము నియ్యవా స్వామి మణికంఠ...........
(గాలి లోనా దీపమోలే )...........
ధనము ఉన్నదని మధముతోనీ ధర్మమన్నదే మరిచితిని..
వాళ్లని వీళ్ళని బాధపెట్టి పైసా కరువుల్లో పడిపోతిని.... (2)....
ఏది గొప్పది కాదని నేను కండ్లు తెరుచుకుంటినయ్య..
నాది నిధి. నువ్వు నేనని బేధము మరిచితినయ్య.....
ఏది శాశ్వతం కాదని నాది అన్నది నా తోడు రాదని.... (2)......
నేను ఉన్నన్ని రోజులు ఊపిరి అది లేకుంటే చివరికి ఆవిరి.... ఇ........
(గాలి లో న దీపామోలే )........