ఓం మంగళం ఓంకార మంగళం
ఓం నమశ్శివాయ మహిత మంగళం ||ఓం||న మంగళం నకార మంగళం
నాద బిందు కళాతీత దేవ మంగళం ||ఓం||
మ మంగళం మకార మంగళం
మహీతత్వ దయాసిందు ఈశ మంగళం ||ఓం||
శి మంగళం శికార మంగళం
సిద్ది బుద్ది ముక్తరూప ఆత్మ మంగళం ||ఓం||
వా మంగళం వకార మంగళం
వాద భేద రహిత పరబ్రహ్మ మంగళం ||ఓం||
య మంగళం యకార మంగళం
యధాతత్వ పరిజ్జాన వేద్య మంగళం ||ఓం||