గణనాధుని పూజలు చేద్దామా - వినాయక భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

 

సాకి    : వెండి కొండపై నిండు దంపతులా అండన చేరి
             ఆటలాడు

పల్లవి  : గణనాధుని పూజలు చేద్దామా
            శుభనాధుని చరితము విందామ

చరణం: శ్రీ గణ నాధుని సద్గుణ ధాముని
             వరముల నోసగే ఆది దేవుని
             సుందర రూపిణీ సుగుణాధాముని
             మందారముల మాలను జేసి

చరణం: ఎలుక వాహనుణి ఏకదంతుని
             సకల విద్యలా నొసగే దేవుణి
             ముల్లోకములా ఏలే శివుడే
             మందారముల మాలను జేసి

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat