పల్లవి :-
హరి నీ లీలలు హరి నీ లీలలు ఏన్నగ తరమా.
చరణం:-
పాలకడలియో బాంగ్రము కాగ
గిరి మందరమే కవ్వము కాగ
ఉరగ ప్రముకునే బ్రోవగ తెరచి
అసురని సురులే కడలి మందింపగా
అమృతము కావగా అమృతము కావగ
అరివి సేవించిరీ...
చరణం:-
వర గర్వముచే ఏగసి పడే
కశ్య పాత్మజుని కడ తేర్చుటకై
నరకేశరియై స్తంభమును దయించి
సంద్య వేలలో వేలలో సమయించిన శ్రీ.