యదుకుల భూషణ యశోద నందన - శ్రీకృష్ణ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

యదుకుల భూషణ యశోద నందన - శ్రీకృష్ణ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

 


సాకి...
వసుదేవసుతం దేవం
కంస చానూరు మర్దనం
దేవకి పరమానందం
కృష్ణం వందే జగద్గురుం
కృష్ణం వందే జగద్గురుం


పల్లవి : 
యదుకుల భూషణ యశోద నందన
గోకుల నందన దయగనవా. !! యదు !!



గోపాల నీ మురళి గానం
మనసున కలతను తెంచెను
గోవిందా నీ పదముల ధ్యానం
పరమ పావనం ఎంతో పుణ్యం. !! యదు !!



మోహన రూపా మాధవ కేశవ
మురహర శౌరి మొర వినవోయి
కనులారా నీ దరిశన భాగ్యం
మాకు నొసగుమా మనిమయహార. !! యదు !!

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow