Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

మురళిలోలా మొహనరూప - శ్రీకృష్ణ భజన పాటల లిరిక్స్


సాకి...
క్రిష్ణా....మురళిలోలా క్రిష్ణా....మురళిలోలా


పల్లవి : 
మురళిలోలా మొహనరూప
మునిజన వందిత గోపాలా
గోపాలా జయ గోపాలా...


రాధలోల రాచవిహరా
రారా-రారా నందకిఛోర
ప్రీతాంభ ధరా పిలచిన పలుకవు
కరివరదా మము కావగ రావా.!!ము!!



కాళింగ మడుగున ఫణిగర్వమనచి
తాండవమాడిన తాండవ క్రిష్ణా
భక్తుల బ్రోచే భారము నీవే
పావన చరిత పరమాత్మ.!!ము!!

📢 Follow