త్రిశక్తి మాతకు పూజలు శరన్నవరాత్రి శోభలు - అమ్మవారి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


త్రిశక్తి మాతకు పూజలు శరన్నవరాత్రి శోభలు
పలికేము నీ వేద మంత్రము తలచేము నీ నామ స్మరణము

ఓం భూర్భువస్వః - దుర్గా లక్ష్మీ సరస్వతీ
తత్సవితుర్వరేణ్యం - శ్రీరాజరాజేశ్వరి
భర్గో దేవస్య ధీమహి - గంగా భవాని సావిత్రి
ధియోయోనః ప్రచోదయాత్ -  శారదాదేవి లలితాంబికా

పసుపు కుంకుమ జలములతో  అమ్మవారికి అభిషేకం
నిత్య ప్రత్యేక నైవేద్యం పాయస చిత్రాన్న దద్దోజనం

శరణం శరణం త్రయంబికీ - జగన్మాతకు నమోస్తుతే
మంగళ ఘంటా నాధంతో తల్లికి భక్తుల నీరాజనం

విజయ దశమీ వేడుకా - ఇంద్ర కీలాద్రి నివాసికీ
శాంత స్వరూపిణికి సంతోషం - భక్తులనెంతో ఆనందం

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat