46. చాలదా హరినామ సంకీర్తనం - Chalada harinama sankerthanam - హరి భజన పాటల లిరిక్స్
February 25, 20250 minute read
పల్లవి:
చాలదా హరినామ సంకీర్తనం
చాలదా హరి సేవలో జీవితం
1చరణం:
ముచ్చెమటల కోర్చి ముచ్చటలను తీర్చి
ముద్దు మురిపాలతో ముంగురులను సవరించి
కన్నతల్లి వోలె కథలెన్నో వినిపించి
పొత్తులను కుడిచేటి పురుషోత్తముని సేవ..3
2చరణం:
సుడిగాలి కెరటాల నడిసంద్రమున జిక్కి
బ్రతుకేమో జతలేక కడదాక కనుచూకి
కొలిచేటి వారికి కొంగుబంగారమై
వెలసిన ఆ వెంకటరమనుని సన్నిధి
సన్నిధీ....2
Tags