62. ఓ మనిషి ఇటు రారా వినరా నా మాట - oo Manishi itu rara Vinara - శివ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
0 minute read

 ఓ మనిషి ఇటు రారా వినరా నా మాట కనరా..ఈ నిజం

పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదురా గిట్టిన ప్రతి మనిషి పుట్టక తప్పదురా... శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు రా.. //2// జీవాత్మ పరమాత్మ సర్వేశ్వరుడే కదరా
నీకు కూడా వచ్చేది భక్తి ముక్తే కదారా...
ఓ మనిషి...

ఆస్తులు రావు అంతస్తులైన రావురా.. ఆలు బిడ్డలు రారు అన్నదమ్ములు రారూరా... చివరకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు రారు రా //2//
ఓ మనిషి...
అందరూ కలిసేది మట్టిలోని కదరా ముందు వెనకాలే తెలుసుకోర మానవుడా ఈ జన్మ నెత్తినందుకు ఈశ్వరుని తలవారా //2// ఆ జన్మతారార్థం శివనామమే శరణము రా...
ఓ మనిషి


ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.


Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat