జయ మంగళం నిత్య శుభ మంగళం
మా తల్లీ సీతమ్మ కూ మంగళం ।।2 సార్లు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం భక్త జనులకూ శుభములు దయసేయునట్టి మా తల్లీ సీతమ్మకు।।2 ।। జయ మంగళం నిత్య శుభ మంగళం మా తల్లీ సీతమ్మ కూ మంగళం. ।।2।। జయ మంగళం నిత్య శుభ మంగళం అందెలు పాదారవిందమూలందున పొందుగా మ్రోయు వసుంధరా కన్య కు।।2।। తళుకు మోమున మంచి తిలకము మెరయగా మొలక నవ్వుల ముద్దులొల్కు సీతమ్మకు।।2।। జయ మంగళం నిత్య శుభ మంగళం మా తల్లీ సీతమ్మ కూ మంగళం।।2।। జయ మంగళం నిత్య శుభ మంగళం ప్రేమతో భద్రాద్రి రామదాసునకును కామితార్ధములొసగు రాములా రాణికి ।।2।। వాసిగా నరసింహదాసునీ హృదయ నివాసుడవు శ్రీ శ్రీనివాసునీ రాణికినీ. ।।2।। జయ మంగళం నిత్య శుభ మంగళం మా తల్లీ సీతమ్మ కూ మంగళం. ।।2।। జయ మంగళం నిత్య శుభ మంగళం।।3।।ఈ పాటను ఎలా పాడాలో అక్కడ టచ్ చేసి వినండి.