గురురాజా మొరల్ వినుమా....(2)
యతీరాజా భావానంద పాలించుమా
|గురురాజా|
నా మనసందునా ఈ జగమందునా..(2)నీ నగుమోములను జూపు అణువణువునా
|గురురాజా|
దయజూపుమా మము దరిజేర్చుమామా పరితాపములు బాపి కారుణించుమా
|గురురాజా|
నీ శరనంటిని దాసుడనంటిని..(2)మీచరణాలే ధిక్కాని పడియుంటిని
|గురురాజా|
హేమాధవ రామాజిపుర....(2)నాస్వామి చిదానంద రససాగర
|గురురాజా|
లిరిక్స్ పంపించినవారు:
భైరంపల్లి భజన మండలి
మిడ్జిల్ మండలం - మహబూబ్ నగర్ జిల్లా
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.