48. మనసా శ్రీహరిని బిలువమ్మ ! మనవి చే కోమ్మా! Manasaa sriharini biluvamma - వెంకటేశ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
0 minute read
మనసా శ్రీహరిని బిలువమ్మ ! మనవి చే కోమ్మా! 
మనసా శ్రీహరిని బిలువమ్మ - (2)

అను వైరాగ్యం బునమోదింపుచు -(2) 
వనజదాళక్షుని వశవలుగా జేసుక......
" మనసా"
హరితో డా నాధు మనవి దెల్పు ! 
నా మాట నిలుపు కర్రిరాజ! వరధ నన్ను గలుపు
స్థిర చిత్తంబున బోరయచు సరగున -(2) 
నరహరీ నిప్పుడు దరశన మిమ్మని....
" మనసా"
ఇతరా సంకల్పములు లేక! 
నీ వెందు బోక హితవు చే నాతో వేరుగాక! 
క్షితిలోపల సద్గతి జెందుటకై - (2) 
పతిత పావనుని మదిలోనమ్ముక......
" మనసా"
శరకన్న జన్ములా బ్రోచినాడు! 
రాకమ చర్ల గిరి యందు స్థిరమై నీలచినాడు .! 
వేరువకు మనచును వెంకటదాసుని (2) 
కరుణించిన మురహరసుతింపుచు 
" మనసా"


..
లిరిక్స్ పంపించినవారు: 
భైరంపల్లి భజన మండలి 
మిడ్జిల్ మండలం - మహబూబ్ నగర్ జిల్లా 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat