192. Pandala raja pancha girisha - పందలరాజ పంచగీరిష స్వామి రావయ్యో - అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

192. Pandala raja pancha girisha - పందలరాజ పంచగీరిష స్వామి రావయ్యో - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

పందలరాజ పంచగీరిష స్వామి రావయ్యో మణికంఠ రావయ్య (1C)
పంభవాస మాపట పూజకి స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా (1C)
పందలరాజ పంచగీరిష స్వామి రావయ్యో మణికంఠ రావయ్య

గణపతి పూజల్లో స్వామి ఘనముగా మొక్కితి
గురుస్వామి పాదాలకు స్వామి దండాలు పెట్టితీ
(1,2 కోరస్)

కన్నె శ్వమిలోన 
కోరస్: నిన్నే సుద్దుము
కంటి శ్వమిలోన
కోరస్: నిన్నే కొలుద్దుము
గంట శ్వమిలోన 
కోరస్: గంట మోగిద్దుము

కన్నె శ్వమిలోన నిన్నే సుద్దుము
కంటి శ్వమిలోన. నిన్నే కొలుద్దుము
గంట శ్వమి మెల్లో గంట మోగిద్దుము
స్వామి రావయ్యో మణికంఠ రావయ్య
కోరస్: స్వామి రావయ్యో మణికంఠ రావయ్య

పందలరాజ పంచగీరిష స్వామి రావయ్యో మణికంఠ రావయ్య
పంభవాస మాపట పూజకి స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా

అమ్మవారి తల్లికి స్వామి అర్చన చేసేము
ముర్గణయ్య స్వామిని అయ్య ని ముందు కొలిచేము
(1,2 కోరస్)
గజ శ్వములంత  
కోరస్: గంతేసి వచ్చారు
గురు స్వాములంత  
కోరస్: గుంపుగా వచ్చారు
పెరియ శ్వములంత  
కోరస్: ప్రేమతో వచ్చారు

గజ శ్వములంత గంతేసి వచ్చారు
గురు స్వాములంత గుంపుగా వచ్చారు
పెరియ శ్వములంత ప్రేమతో వచ్చారు
స్వామి రావయ్యో మణికంఠ రావయ్య
కోరస్: స్వామి రావయ్యో మణికంఠ రావయ్య

పందలరాజ పంచగీరిష స్వామి రావయ్యో మణికంఠ రావయ్య
పంభవాస మాపట పూజకి స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా
(1,2 కోరస్)

అభిషేకాలతో స్వామిని ఆరాధించేము
పూలు పల్లు తెచ్చి స్వామికి పోందుగ పెట్టేము
నూట యెనిమిది 
కోరస్: శరణలు చెప్పెము
18 మెట్లకు 
కోరస్: పూజలే చెసెము
తేటతుల్లి ఆడి 
కోరస్: నిన్ను మెప్పించేము

నూట యెనిమిది శరణలు చెప్పెము
18 మెట్లకు పూజలే చెసెము
తేటతుల్లి ఆడి నిన్ను మెప్పించేము
స్వామి రావయ్యో మణికంఠ రావయ్య
కోరస్: స్వామి రావయ్యో మణికంఠ రావయ్య

పందలరాజ పంచగీరిష స్వామి రావయ్యో మణికంఠ రావయ్య
కోరస్:  పందలరాజ పంచగీరిష స్వామి రావయ్యో మణికంఠ రావయ్య
పంభవాస మాపట పూజకి స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా
కోరస్:  పంభవాస మాపట పూజకి స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా
పందలరాజ పంచగీరిష స్వామి రావయ్యో మణికంఠ రావయ్య
స్వామీ రావయ్యో మణికంఠ రావయ్యా .................

ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.  

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow