54. Thirumala Thirupathi lo No.2 - తిరుమల తిరపతిలో ఆ బంగారు కోవెలలలో (2) వెలిసితవా ఆ శిఖరం పై మా కలియుగ దైవముగా - వేంకటేశ భజన పాటల లిరిక్స్
personP Madhav Kumar
May 15, 2025
share
ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా గోవింద
అపద మొక్కుల వాడా అనాధ రక్షకా గోవిందా గోవిందా
వడ్డీ కాసులు వాడా నిత్య సమ్రాని వాస గోవిందా గోవిందా
తిరుమల తిరపతిలో ఆ బంగారు కోవెలలలో (2)
వెలిసితవా ఆ శిఖరం పై మా కలియుగ దైవముగా (2)
జయ జయ గోవింద జై శ్రీ హరి గోవిందా (2)
శ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ (2)
కలియుగంలో బాధలు బాపగ తిరుమల గిరి పై
వెలిసిన దేవా (2)
వెంకట రమణడువే
మా సంకట హరునుడివే (2)
జయ జయ గోవింద జై శ్రీ హరి గోవిందా (2)
శ్రీ వేంకట రమణ జయ శ్రీమన్నారాయణ (2)
అలేవెలు మంగకి హృదయేసేడువై పద్మావతి కి ప్రియనాదుడువై (2)
పచ్చ తోరణముతో నీ నిత్య కళ్యాణము(2)
జయ జయ గోవింద జయ జై శ్రీ హరి గోవందా
శ్రీ వెంకటరమణ జయ శ్రీమన్నారాయణ
అపద మొక్కుల గయకొను వడా అడుగడుగు దండాల వడా (2)
వడ్డీ కాసులునే నీకర్పింతిము దేవ (2)
జయ జయ గోవింద
జై శ్రీ హరి గోవిందా శ్రీ వేంకాట రమణా జయ శ్రీమన్నారాయణ
ముప్పదివేల పద కవితలుతో అనమయ్య అర్చించు వడా ( 2)
జో అచ్యుతానంద జో జో ముకుందా (2)
జో అచ్యుతానంద హరి జో జో ముకుందా (2)
తిరుమల తిరుపతి లో ఆ బంగరు కోవెలలో లో
వెలిసితవ ఆ శిఖరం పై మా కలియగు దైవుముగా
జయ జయ గోవింద జై శ్రీ హరి గోవిందా