సాకి :
శ్రీ విఘ్నేశ్వర నిరతము మా విఘ్నములన్నీ బాపి
నడుపుము భజనల్
నీవని నమ్మితి మనమున
దీవింపుము సిద్ధి తనయ తేజమునొందన్
పల్లవి:
విఘ్న వినాయక విమల గజానన పార్వతీ నందన పాలయమా
గజవదన గౌరీ నందన
హే శివ నందన పాలయమా
చరణం1:
మూషిక వాహన మునిజనవందిత
ఏకదంత హే పాలయమా (2)
" విఘ్న వినాయక"
చరణం2:
ప్రమద వందన గౌరీ నందన
హే శివ నందన పాలయమా (2)
సుందర సుందర వినాయక
శుభ మంగళ దాయక పాలయమా (2)
ప్రమద వందన గౌరీ నందన
హే శివ నందన పాలయమా (2)
"విఘ్న వినాయక"
చరణం3:సుందర సుందర వినాయక
శుభ మంగళ దాయక పాలయమా (2)
"విఘ్న వినాయక"
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
Update soon
