శ్రీశైల శివ శరణఘోష: ఇక్కడ ప్రతి వాక్యానికి "శరణు మల్లేశా" అని పలకాలి.
1. ఓం శ్రీ శ్రీశైల వాసనే
2. ఓం శ్రీ మల్లిఖార్జుననే
3. ఓం శ్రీ భ్రమరాంబా ప్రియనే
4. ఓం శ్రీ పరమేశ్వరనే
5. ఓం శ్రీ గౌరీ పతయే
6. ఓం శ్రీ అర్థనారీశ్వరనే
7. ఓం శ్రీ స్మశాన వాసనే
8. ఓం శ్రీ సర్వలోక ప్రజాపతయే
9. ఓం శ్రీ సర్వ భూతాత్మనే
10. ఓం శ్రీ మహాత్మనే
11. ఓం శ్రీ గ్రహపతయే
12. ఓం శ్రీ మహా తపసే
13. ఓం శ్రీ మహా యోగినే
14. ఓం శ్రీ మహా రేతసే
15. ఓం శ్రీ ఊర్ధ్వరేతసే
16. ఓం శ్రీ ఉమాపతయే
17. ఓం శ్రీ సాక్షి గణపతినే
18. ఓం శ్రీ శిఖరేశ్వరణే
19. ఓం శ్రీ హఠకేశ్వరనే
20. ఓం శ్రీ పాతాళ గంగాయే
21. ఓం శ్రీ ఇష్టకామేశ్వరి మాతయే
22. ఓం శ్రీ కపాలేశ్వరనే
23. ఓం శ్రీ జటాజూటదారినే
24. ఓం శ్రీ గంగాధరనే
25. ఓం శ్రీ అభిషేక ప్రియనే
26. ఓం శ్రీ రుద్రాక్ష రూపనే
27. ఓం శ్రీ చితాభస్మ ధారినే
28. ఓం శ్రీ బిల్వప్రియనే
29. ఓం శ్రీ కాలరూపనే
30. ఓం శ్రీ విష్ణువల్లభనే
31. ఓం శ్రీ కుమారగురవే
32. ఓం శ్రీ సద్యోజాత రూపనే
33. ఓం శ్రీ వామదేవ రూపనే
34. ఓం శ్రీ అఘోర రూపనే
35. ఓం శ్రీ తత్పురుష రూపనే
36. ఓం శ్రీ ఈశాన రూపనే
37. ఓం శ్రీ మహా రౌద్రణే
38. ఓం శ్రీ సర్వవ్యాపినే
39. ఓం శ్రీ పరమాత్మనే
40. ఓం శ్రీ సగుణ నిర్గుణ రూపనే
41. ఓం శ్రీ ఉన్మత్త శేఖరనే
42. ఓం శ్రీ భిక్షురూపనే
43. ఓం శ్రీ బ్రహ్మచారియే
44. ఓం శ్రీ ఈశ్వరనే
45. ఓం శ్రీ నిశాచరణే
46. ఓం శ్రీ పినాకపాణియే
47. ఓం శ్రీ త్రిశూలదారినే
48. ఓం శ్రీ త్రినేత్రనే
49. ఓం శ్రీ నందివాహననే
50. ఓం శ్రీ నాగాభరణయే
51. ఓం శ్రీ కైలాసవాసినే
52. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే
53. ఓం శ్రీ శంకరనే
54. ఓం శ్రీ భక్తవత్సలనే
55. ఓం శ్రీ అక్కమహాదేవినే
56. ఓం శ్రీ మల్లమ్మ సేవితే
57. ఓం శ్రీ ధూమకేతవే
58. ఓం శ్రీ మహాయశసే
59. ఓం శ్రీ మహావృక్షసే
60. ఓం శ్రీ అంతరాత్మనే
61. ఓం శ్రీ స్థపతయే
62. ఓం శ్రీ మృత్యుంజయనే
63. ఓం శ్రీ యజ్ఞ రూపనే
64. ఓం శ్రీ దిగంబరనే
65. ఓం శ్రీ వ్యాఘ్ర గజ చర్మ ధారిణే
66. ఓం శ్రీ కామారయే
67. ఓం శ్రీ చంద్రశేఖరనే
68. ఓం శ్రీ భీమేశ్వరనే
69. ఓం శ్రీ అమరనాధనే
70. ఓం శ్రీ బయలువీరభద్రనే
71. ఓం శ్రీ భూతపతయే
72. ఓం శ్రీ ధృతిమతే
73. ఓం శ్రీ మహాధాతనే
74. ఓం శ్రీ ఏకాంబరేశ్వరనే
75. ఓం శ్రీ జంబుకేశ్వరనే
76. ఓం శ్రీ అరుణాచలేశ్వరనే
77. ఓం శ్రీ కాళహస్తీశ్వరనే
78. ఓం శ్రీ చిదంబరేశ్వరనే
79. ఓం శ్రీ సుందరేశ్వరనే
80. ఓం శ్రీ త్రికోటేశ్వరనే
81. ఓం శ్రీ వాచస్పతయే
82. ఓం శ్రీ అష్టమూర్తయే
83. ఓం శ్రీ భవ స్వరూపనే
84. ఓం శ్రీ శర్వ స్వరూపనే
85. ఓం శ్రీ రుద్ర స్వరూపనే
86. ఓం శ్రీ ఉగ్ర స్వరూపనే
87. ఓం శ్రీ భీమ స్వరూపనే
88. ఓం శ్రీ పశుపతి స్వరూపనే
89. ఓం శ్రీ ఈశాన స్వరూపనే
90. ఓం శ్రీ మహాదేవ స్వరూపనే
91. ఓం శ్రీ హరిహర మూర్తియే
92. ఓం శ్రీ తపోనిదయే
93. ఓం శ్రీ శుద్ధవిగ్రహనే
94. ఓం శ్రీ సహస్రాక్షనే
95. ఓం శ్రీ సహస్రపాదే
96. ఓం శ్రీ సహస్రబాహవే
97. ఓం శ్రీ మహాలింగరూపనే
98. ఓం శ్రీ రాజాధిరాజనే
99. ఓం శ్రీ దేవాదిదేవనే
100. ఓం శ్రీ సదాశివనే
101. ఓం శ్రీ సోమనాధేశ్వరనే
102. ఓం శ్రీ మహా కాళేశ్వరనే
103. ఓం శ్రీ మమలేశ్వరనే
104. ఓం శ్రీ వైద్యనాధేశ్వరనే
105. ఓం శ్రీ భీమశంకరనే
106. ఓం శ్రీ శ్రీరామేశ్వరనే
107. ఓం శ్రీ నాగేశ్వరనే
108. ఓం శ్రీ విశ్వేశ్వరనే
109. ఓం శ్రీ త్ర్యంబకేశ్వరనే
110. ఓం శ్రీ కేదారేశ్వరనే
111. ఓం శ్రీ ఘృష్ణేశ్వరనే
ఓం శ్రీ పార్వతీ మనోహర ప్రియాయ, ఓం శ్రీ సాంబ సదాశివాయ, ఓం శ్రీ మల్లికార్జునాయ, ఓం శ్రీశైల వాసనే - శరణు మల్లేశా
