శబరిమల గుడిరా........!
తలమీద ఇరుముడిరా........!
పంభాల మునిగితేరా.... పాపాలు తోలుగు కదరా.......!
శబరిమల గుడిరా తలమీద ఇరుముడిరా
పంభాల మునిగితేరా పాపాలు తోలుగు కదరా
మెట్టు మెట్టు ఎక్కి పదరా కనులరా స్వామిని చూడా....!
కాదులుము కాలినడక పోదము పదర కొడకా
శబరిమళ గుడిర తలమీద ఇరుముడిర
పంభాల మునిగితేరా పాపాలు తోలుగు కదరా
అందమైన అయ్యప్ప మోమునుచూడు...!
మనసునిండ మణికంఠని నిత్యం వేడు...!
కొండలో కొనలో స్వమిని చూడు...!
దీపల వెలుగుల్ల పూజను చూడు...!
పంబనది చేరి పావత్ర స్నానంఆడి...!
గణపతి స్వమిని మొక్కి గండాలు బాపమని.......!!!
కొబ్బరికాయను కొట్టి కోడల్లో బైయలుదేరి
శబరిమళ గుడిర తలమీద ఇరుముడిర
పంభాల మునిగితేరా పాపాలు తోలుగు కదరా...!
ఇరుమెలి అడవిలోన అందము చూడు...!
అడవిలోన వెలసిన అయ్యప్పను వేడు
కన్నెస్వామి గంటస్వామి గంతులు చూడు...!
గాధస్వామి గురుస్వమిల ఆటలు చూడు...!
రంగు రంగుల పూత ఆ పెటతుల్లి ఆట
వవారస్వమిని చూచి ధర్మశాస్థ చేరి........!
ఆపదలుతీర్చమని ఆస్వమిని కోరుకొని...!
శబరిమళ గుడిర తలమీద ఇరుముడిర
పంభాల మునిగితేరా పాపాలు తోలుగు కదరా...!
భలే భలే బంగారుగుడిల స్వామిని చూడు...!
శరణాలె పలికి స్వామిని సక్కగచుడు...!
అభిషేక ప్రియునికిఇచ్చే అరతి చూడు...!
నీమనసులోని కోరికలు తీరుస్తాడు...!
పద్దేంది మెట్లుఎక్కి మణికంఠస్వామిని మొక్కి...!
చల్లంగచూడు స్వామి నేను మళ్ళివోస్తానని......!
ఆపదలు తీర్చమని స్వామిని కోరుకొని...!
శబరిమళ గుడిర తలమీద ఇరుముడిర
పంభాల మునిగితేరా పాపాలు తోలుగు కదరా...!
కాదులుము కాలినడక పోదము పదర కొడకా
శబరిమళ గుడిర తలమీద ఇరుముడిర
పంభాల మునిగితేరా పాపాలు తోలుగు కదరా...!
217. శబరిమల గుడిరా తలమీద ఇరుముడిరా | Śabarimala guḍirā talamīda irumuḍirā | అయ్యప్ప భజన పాటల లిరిక్స్
November 12, 2025
Tags
