218. రావయ్యో నా చిన్ని మణికంఠ | Raavayyo Naa Chinni Manikanta | Jangi Reddy Ayyappa Song | అయ్యప్ప భజన పాటల లిరిక్స్
November 12, 2025
పల్లవి :
రావయ్యో నా చిన్ని మణికంఠ
లేవయ్యో నా ముద్దుల మణికంఠ ॥2॥
గణ గణ గంటల్లో గణమైన పల్లకిలో
గళ్ళు గల్లు వచ్చి మా పూజలందుకోవయ్యా
నా చిన్ని మణి...
చరణం 1 :
మూసి మూసి నవ్వుల తండ్రి ముత్యాల పందిరిలో
మురుస్తుంటే చూడాలని కోరుకున్నందయ్యా
ముజ్జాగాలా నేలే స్వామి మురపాలా సందడిలో
మెరుస్తుంటే ఆడాలని ఆసగుందయ్యా
నవ్వుల రాజు మా అయ్యప్పో
పువ్వులతో పూజ అయ్యప్పో ॥2॥
పుణ్యలోసిగే స్వామి పులిమీద కదలి రావయ్యా
రావయ్యా నా చిన్ని మణి...
చరణం 2 :
పంచమృతాలేతోని స్నానలే చేయించి
పట్టు పంచి నీకు కట్టి మురిసి పోతామయ్యా
పంచ పక్ష పరమన్నాలే నీకు తినిపించి
మా పక్కన ఉండమని మోక్కుకుంటామయ్యా
కలియుగ పురుష అయ్యప్పో
మా కష్టాలే తీర్చు అయ్యప్పో
మా ఆత్మబంధువు నీవయ్యా
ఆదుకొని రావయ్యా
రావయ్యా నా చిన్ని మణి...
చరణం 3 :
కోట్లతోన ఉన్నవాడు బట్టతల లేని వాడు
లోకంలో విలువలు దిగజారుతున్నాయయ్యా
రాజు బేధం ఒకటి చేసి రాజ్యం రావాలని
రాజా అని నిన్ను వేడుతున్నామయ్యా
పందల రాజా అయ్యప్పో
మా పాపాలే కడుగు అయ్యప్పో ॥2॥
మనిషిలోని మహిషిని మాదియించి రావయ్యా
రావయ్యా నా చిన్ని మణి...
Tags
