నా గుండె నాదాలు నీ జోలగా || 2 ||
జ్యో.......జ్యో జ్యో.. లాలీ జ్యో.......జ్యో జ్యో || 2 ||
నెలవంక విరబూసే ఆకాశమే నెలరాజు దిగివచ్చే నీ కోసమే || 2 ||
నెలవంక విరబూసే ఆకాశమే నెలరాజు దిగివచ్చే నీ కోసమే || 2 ||
ముక్కోటి దేవతలు దీవించగా ముత్యాల ఉయ్యాల ఊగయ్యరా
|| నా రెండు నయనాలు ||
జ్యో.......జ్యో జ్యో... లాలీ జ్యో.......జ్యో జ్యో || 2 ||అలలాడి అలసింది అలకా నది కలలందు మెరిసింది శబరీగిరి || 2 ||
ప్రవహించి మురిసింది పంపా నది ఆలించి లాలించే గంగా నది
|| నా రెండు నయనాలు ||
జ్యో.......జ్యో జ్యో... లాలీ జ్యో.......జ్యో జ్యో || 2 ||భ్రమరాలు నిదురించె కమలాలలో సుమ బాల పయనించే కిసలాలలో || 2 ||
మీ అమ్మా మీ నాన్న నిదురించగా ఇకనైనా ఈ రేయి చాలించురా
|| నా రెండు నయనాలు ||
జ్యో.......జ్యో జ్యో... లాలీ జ్యో.......జ్యో జ్యో || 2 ||