ఓం గాయత్రీపతయే నమః |
ఓం సావిత్రీపతయే నమః |
ఓం సరస్వతీపతయే నమః |
ఓం ప్రజాపతయే నమః |
ఓం హిరణ్యగర్భాయ నమః |
ఓం కమండలుధరాయ నమః |
ఓం రక్తవర్ణాయ నమః |
ఓం ఊర్ధ్వలోకపాలాయ నమః | ౯
ఓం వరదాయ నమః |
ఓం వనమాలినే నమః |
ఓం సురశ్రేష్ఠాయ నమః |
ఓం పితమహాయ నమః |
ఓం వేదగర్భాయ నమః |
ఓం చతుర్ముఖాయ నమః |
ఓం సృష్టికర్త్రే నమః |
ఓం బృహస్పతయే నమః |
ఓం బాలరూపిణే నమః | ౧౮
ఓం సురప్రియాయ నమః |
ఓం చక్రదేవాయ నమః |
ఓం భువనాధిపాయ నమః |
ఓం పుండరీకాక్షాయ నమః |
ఓం పీతాక్షాయ నమః |
ఓం విజయాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం పద్మహస్తాయ నమః |
ఓం తమోనుదే నమః | ౨౭
ఓం జనానందాయ నమః |
ఓం జనప్రియాయ నమః |
ఓం బ్రహ్మణే నమః |
ఓం మునయే నమః |
ఓం శ్రీనివాసాయ నమః |
ఓం శుభంకరాయ నమః |
ఓం దేవకర్త్రే నమః |
ఓం స్రష్ట్రే నమః |
ఓం విష్ణవే నమః | ౩౬
ఓం భార్గవాయ నమః |
ఓం గోనర్దాయ నమః |
ఓం పితామహాయ నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం రాఘవాయ నమః |
ఓం విరించయే నమః |
ఓం వారాహాయ నమః |
ఓం శంకరాయ నమః |
ఓం సృచాహస్తాయ నమః | ౪౫
ఓం పద్మనేత్రే నమః |
ఓం కుశహస్తాయ నమః |
ఓం గోవిందాయ నమః |
ఓం సురేంద్రాయ నమః |
ఓం పద్మతనవే నమః |
ఓం మధ్వక్షాయ నమః |
ఓం కనకప్రభాయ నమః |
ఓం అన్నదాత్రే నమః |
ఓం శంభవే నమః | ౫౪
ఓం పౌలస్త్యాయ నమః |
ఓం హంసవాహనాయ నమః |
ఓం వసిష్ఠాయ నమః |
ఓం నారదాయ నమః |
ఓం శ్రుతిదాత్రే నమః |
ఓం యజుషాం పతయే నమః |
ఓం మధుప్రియాయ నమః |
ఓం నారాయణాయ నమః |
ఓం ద్విజప్రియాయ నమః | ౬౩
ఓం బ్రహ్మగర్భాయ నమః |
ఓం సుతప్రియాయ నమః |
ఓం మహారూపాయ నమః |
ఓం సురూపాయ నమః |
ఓం విశ్వకర్మణే నమః |
ఓం జనాధ్యక్షాయ నమః |
ఓం దేవాధ్యక్షాయ నమః |
ఓం గంగాధరాయ నమః |
ఓం జలదాయ నమః | ౭౨
ఓం త్రిపురారయే నమః |
ఓం త్రిలోచనాయ నమః |
ఓం వధనాశనాయ నమః |
ఓం శౌరయే నమః |
ఓం చక్రధారకాయ నమః |
ఓం విరూపాక్షాయ నమః |
ఓం గౌతమాయ నమః |
ఓం మాల్యవతే నమః |
ఓం ద్విజేంద్రాయ నమః | ౮౧
ఓం దివానాథాయ నమః |
ఓం పురందరాయ నమః |
ఓం హంసబాహవే నమః |
ఓం గరుడప్రియాయ నమః |
ఓం మహాయక్షాయ నమః |
ఓం సుయజ్ఞాయ నమః |
ఓం శుక్లవర్ణాయ నమః |
ఓం పద్మబోధకాయ నమః |
ఓం లింగినే నమః | ౯౦
ఓం ఉమాపతయే నమః |
ఓం వినాయకాయ నమః |
ఓం ధనాధిపాయ నమః |
ఓం వాసుకయే నమః |
ఓం యుగాధ్యక్షాయ నమః |
ఓం త్రిరాజ్యాయ నమః |
ఓం సుభోగాయ నమః |
ఓం తక్షకాయ నమః |
ఓం పాపహర్త్రే నమః | ౯౯
ఓం సుదర్శనాయ నమః |
ఓం మహావీరాయ నమః |
ఓం దుర్గనాశనాయ నమః |
ఓం పద్మగృహాయ నమః |
ఓం మృగలాంఛనాయ నమః |
ఓం వేదరూపిణే నమః |
ఓం అక్షమాలాధరాయ నమః |
ఓం బ్రాహ్మణప్రియాయ నమః |
ఓం విధయే నమః | ౧౦౮
ఇతి శ్రీ బ్రహ్మాష్టోత్తరశతనామావళిః ||