Sri Brahma Stotram (Hiranyakashipu Krutam) – శ్రీ బ్రహ్మ స్తోత్రం (హిరణ్యకశిపు కృతం)
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

Sri Brahma Stotram (Hiranyakashipu Krutam) – శ్రీ బ్రహ్మ స్తోత్రం (హిరణ్యకశిపు కృతం)

Madhav
హిరణ్యకశిపురువాచ |

కల్పాంతే కాలసృష్టేన యోఽంధేన తమసాఽఽవృతమ్ |
అభివ్యనగ్జగదిదం స్వయం జ్యోతిః స్వరోచిషా || ౧ ||

ఆత్మనా త్రివృతా చేదం సృజత్యవతి లుంపతి |
రజఃసత్త్వతమోధామ్నే పరాయ మహతే నమః || ౨ ||

నమ ఆద్యాయ బీజాయ జ్ఞానవిజ్ఞానమూర్తయే |
ప్రాణేంద్రియమనోబుద్ధివికారైర్వ్యక్తిమీయుషే || ౩ ||

త్వమీశిషే జగతస్తస్థుషశ్చ
ప్రాణేన ముఖ్యేన పతిః ప్రజానామ్ |
చిత్తస్య చిత్తేర్మన ఇంద్రియాణాం
పతిర్మహాన్ భూతగుణాశయేశః || ౪ ||

త్వం సప్తతంతూన్ వితనోషి తన్వా
త్రయ్యా చతుర్హోత్రకవిద్యయా చ |
త్వమేవ ఆత్మాఽఽత్మవతామనాది-
-రనంతపారః కవిరంతరాత్మా || ౫ ||

త్వమేవ కాలోఽనిమిషో జనానా-
-మాయుర్లవాద్యావయవైః క్షిణోషి |
కూటస్థ ఆత్మా పరమేష్ఠ్యజో మహాం-
-స్త్వం జీవలోకస్య చ జీవ ఆత్మా || ౬ ||

త్వత్తః పరం నాపరమప్యనేజ-
-దేజచ్చ కించిద్వ్యతిరిక్తమస్తి |
విద్యాః కలాస్తే తనవశ్చ సర్వా
హిరణ్యగర్భోఽసి బృహత్ త్రిపృష్ఠః || ౭ ||

వ్యక్తం విభో స్థూలమిదం శరీరం
యేనేంద్రియప్రాణమనోగుణాంస్త్వమ్ |
భుంక్షే స్థితో ధామని పారమేష్ఠ్యే
అవ్యక్త ఆత్మా పురుషః పురాణః || ౮ ||

అనంతావ్యక్తరూపేణ యేనేదమఖిలం తతమ్ |
చిదచిచ్ఛక్తియుక్తాయ తస్మై భగవతే నమః || ౯ ||

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే సప్తమస్కంధే తృతీయోఽధ్యాయే హిరణ్యకశిపు కృత శ్రీ బ్రహ్మ స్తోత్రమ్ |

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow