235. దర్శనమియ్యవయ్య అయ్యప్ప | Darshanamiyavaiah Ayyappa | అయ్యప్ప భజన పాటల సాహిత్యం
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

235. దర్శనమియ్యవయ్య అయ్యప్ప | Darshanamiyavaiah Ayyappa | అయ్యప్ప భజన పాటల సాహిత్యం

Madhav
దర్శనమియ్యవయ్య అయ్యప్ప
స్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప ||2||

హరిహర సుతనే అయ్యప్ప
స్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప ||2||
|| దర్శనమియ్యవయ్య ||
విల్లాలి వీరనే అయ్యప్ప
స్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప ||2||

వీరమణి కంఠనే అయ్యప్ప
స్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప ||2||
|| దర్శనమియ్యవయ్య ||
కర్పూర ప్రియనే అయ్యప్ప
స్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప ||2||

కర్పూర జ్యోతియే అయ్యప్ప
స్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప ||2||
|| దర్శనమియ్యవయ్య ||
కలియుగ వరద అయ్యప్ప
స్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప ||2||

కారుణ్యమూర్తి అయ్యప్ప
స్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప ||2||
|| దర్శనమియ్యవయ్య ||
పంబా వాసనే అయ్యప్ప
స్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప ||2||

పందళ రాజ అయ్యప్ప
స్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప ||2||
|| దర్శనమియ్యవయ్య ||
శరణు ఘోష
స్వామియే... అయ్యప్పో!
స్వామి శరణం... అయ్యప్ప శరణం!
భగవానే... భగవతియే!
దేవనే... దేవియే!
పల్లికట్టు... శబరిమలైక్కు!
కల్లుం ముల్లుం... కాలుక్కు మెత్తై!
పాలాభిషేకం... స్వామిక్కే!
నెయ్యాభిషేకం... స్వామిక్కే!
స్వామియే... అయ్యప్పో!

దర్శనమియ్యవయ్య అయ్యప్ప
స్వామి దర్శనమియ్యవయ్య అయ్యప్ప

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow