Sri Bagalamukhi Ashtottara Shatanamavali 1 (Rudrayamale) – శ్రీ బగళాముఖీ అష్టోత్తరశతనామావళీ – ౧ (రుద్రయామలే)
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

Sri Bagalamukhi Ashtottara Shatanamavali 1 (Rudrayamale) – శ్రీ బగళాముఖీ అష్టోత్తరశతనామావళీ – ౧ (రుద్రయామలే)

P Madhav Kumar
ఓం బ్రహ్మాస్త్రరూపిణ్యై నమః |ఓం దేవ్యై నమః |
ఓం మాత్రే నమః |
ఓం శ్రీబగళాముఖ్యై నమః |
ఓం చిచ్ఛక్త్యై నమః |
ఓం జ్ఞానరూపాయై నమః |
ఓం బ్రహ్మానందప్రదాయిన్యై నమః |
ఓం మహావిద్యాయై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః | ౯

ఓం శ్రీమత్త్రిపురసుందర్యై నమః |
ఓం భువనేశ్యై నమః |
ఓం జగన్మాత్రే నమః |
ఓం పార్వత్యై నమః |
ఓం సర్వమంగళాయై నమః |
ఓం లలితాయై నమః |
ఓం భైరవ్యై నమః |
ఓం శాంతాయై నమః |
ఓం అన్నపూర్ణాయై నమః | ౧౮

ఓం కులేశ్వర్యై నమః |
ఓం వారాహ్యై నమః |
ఓం ఛిన్నమస్తాయై నమః |
ఓం తారాయై నమః |
ఓం కాళ్యై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం జగత్పూజ్యాయై నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం కామేశ్యై నమః | ౨౭

ఓం భగమాలిన్యై నమః |
ఓం దక్షపుత్ర్యై నమః |
ఓం శివాంకస్థాయై నమః |
ఓం శివరూపాయై నమః |
ఓం శివప్రియాయై నమః |
ఓం సర్వసంపత్కరీదేవ్యై నమః |
ఓం సర్వలోకవశంకర్యై నమః |
ఓం వేదవిద్యాయై నమః |
ఓం మహాపూజ్యాయై నమః | ౩౬

ఓం భక్తాద్వేష్యై నమః |
ఓం భయంకర్యై నమః |
ఓం స్తంభరూపాయై నమః |
ఓం స్తంభిన్యై నమః |
ఓం దుష్టస్తంభనకారిణ్యై నమః |
ఓం భక్తప్రియాయై నమః |
ఓం మహాభోగాయై నమః |
ఓం శ్రీవిద్యాయై నమః |
ఓం లలితాంబికాయై నమః | ౪౫

ఓం మైనాపుత్ర్యై నమః |
ఓం శివానందాయై నమః |
ఓం మాతంగ్యై నమః |
ఓం భువనేశ్వర్యై నమః |
ఓం నారసింహ్యై నమః |
ఓం నరేంద్రాయై నమః |
ఓం నృపారాధ్యాయై నమః |
ఓం నరోత్తమాయై నమః |
ఓం నాగిన్యై నమః | ౫౪

ఓం నాగపుత్ర్యై నమః |
ఓం నగరాజసుతాయై నమః |
ఓం ఉమాయై నమః |
ఓం పీతాంబాయై నమః |
ఓం పీతపుష్పాయై నమః |
ఓం పీతవస్త్రప్రియాయై నమః |
ఓం శుభాయై నమః |
ఓం పీతగంధప్రియాయై నమః |
ఓం రామాయై నమః | ౬౩

ఓం పీతరత్నార్చితాయై నమః |
ఓం శివాయై నమః |
ఓం అర్ధచంద్రధరీదేవ్యై నమః |
ఓం గదాముద్గరధారిణ్యై నమః |
ఓం సావిత్ర్యై నమః |
ఓం త్రిపదాయై నమః |
ఓం శుద్ధాయై నమః |
ఓం సద్యోరాగవివర్ధిన్యై నమః |
ఓం విష్ణురూపాయై నమః | ౭౨

ఓం జగన్మోహాయై నమః |
ఓం బ్రహ్మరూపాయై నమః |
ఓం హరిప్రియాయై నమః |
ఓం రుద్రరూపాయై నమః |
ఓం రుద్రశక్త్యై నమః |
ఓం చిన్మయ్యై నమః |
ఓం భక్తవత్సలాయై నమః |
ఓం లోకమాత్రే నమః |
ఓం శివాయై నమః | ౮౧

ఓం సంధ్యాయై నమః |
ఓం శివపూజనతత్పరాయై నమః |
ఓం ధనాధ్యక్షాయై నమః |
ఓం ధనేశ్యై నమః |
ఓం ధర్మదాయై నమః |
ఓం ధనదాయై నమః |
ఓం ధనాయై నమః |
ఓం చండదర్పహరీదేవ్యై నమః |
ఓం శుంభాసురనిబర్హిణ్యై నమః | ౯౦

ఓం రాజరాజేశ్వరీదేవ్యై నమః |
ఓం మహిషాసురమర్దిన్యై నమః |
ఓం మధుకైటభహంత్ర్యై నమః |
ఓం రక్తబీజవినాశిన్యై నమః |
ఓం ధూమ్రాక్షదైత్యహంత్ర్యై నమః |
ఓం భండాసురవినాశిన్యై నమః |
ఓం రేణుపుత్ర్యై నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం భ్రామర్యై నమః | ౯౯

ఓం భ్రమరాంబికాయై నమః |
ఓం జ్వాలాముఖ్యై నమః |
ఓం భద్రకాళ్యై నమః |
ఓం శత్రునాశిన్యై నమః |
ఓం ఇంద్రాణ్యై నమః |
ఓం ఇంద్రపూజ్యాయై నమః |
ఓం గుహమాత్రే నమః |
ఓం గుణేశ్వర్యై నమః |
ఓం వజ్రపాశధరా దేవ్యై నమః | ౧౦౮

ఓం జిహ్వాధారిణ్యై నమః |
ఓం ముద్గరధారిణ్యై నమః |
ఓం భక్తానందకరీ దేవ్యై నమః |
ఓం బగళాపరమేశ్వర్యై నమః | ౧౧౨

ఇతి శ్రీ బగళా అష్టోత్తరశతనామావళీ ||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow