మంత్రము :-
మమవధ్వా మిశ్రిత విశ్వావసు సంజ్ఞక గంధర్వ నిరసనార్థం ఆవయోః స్వస్త్యభివృద్ధి ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం నాకబల్యుత్సవవ కరిష్యే" సంకల్పించి
మంత్రము :-
మంత్రము :-
"అప్సరస్సుయో గంధో గంధర్వే శుచయద్యశః ।
దైవో యోమానుషో గంధసమాగంధః । సురభిర్జుషాతాం"
రెండింటిలో ఒక నీటి కలశమందు పసుపు పుడివేసి కల్పవలెను. ఉత్తర దిక్కునమున్న కలశములో దాక్షాయణి నాహ్వానించి,
మంత్రము :-
మంత్రము :-
"దాక్షాయణీ మహాదేవీ సర్వసంప్రత్ప్రదాయినీ।
వరపాశం కుశయుతాం తధాచ భయశాలినీ।
రత్నకేయూర తాటంక ముకుటాద్యై రలంకృతా ।
విచిత్ర వసనోపేతాం సర్వలక్షణ లక్షితాం ।
విలాసినీ సహస్రైఫ్ఫైః సేవ్యమాన మహర్నిశం।
దేవాసురైరపి సదా వందమాన పదాంబుజాం ॥
అణిమాది గుణోపేతా అష్టైశ్వర్య ప్రదాయినీ ॥
అని ఆహ్వానించి పూజించవలెను. అన్నమును కొద్దిగా కలశములో వేసి, నలుదిక్కులకు గూడ కొద్దిగా జల్లవలెను. పిదప పురోహితుడు పూర్వపుదిక్కున పూజించిన కలశములోని జలమును గరిక, దర్శలచేత వధూవరుల తలపై వేస్తూ (ప్రోక్షిస్తూ)
మంత్రము :-
మంత్రము :-
"స్వాదీంతాం స్వాదునాతీవ్రాం తీవ్రేణామృతా మమృతేన మధుమతీం మధుమతా ॥ ఆభిర్గ్నీ భిర్యదతోన ఊనమప్యాయ హరవో వర్ధమానః । యదాస్థోతృభ్యో మహిగోత్రారుజాసి భూయిష్ఠ భాజో ఆధతేస్వామ । బ్రహ్మప్రావాదిష్మృతం సోమాహాసీత్ ॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ అని ప్రోక్షించవలెను.
తరువాత మొదట పూజించి అంకురారోపణము యొక్క ఐదు (పాలికలను)..." పూజించి
మంత్రము
తరువాత మొదట పూజించి అంకురారోపణము యొక్క ఐదు (పాలికలను)..." పూజించి
మంత్రము
"గచ్ఛ గచ్ఛముశ్రేష్ఠ ..." మహేశ్వర ॥ అని యుచ్చరించి, విసర్జన గావించి వాటిని ఏరు, వాగు, చెరువు, బావి పవిత్ర స్థానములో వదలవలెను. పిదప వధూవరుల కంకణములను పూజించి,
మంత్రము :-
మంత్రము :-
"కంకణమోచయామ్యద్య రక్షాస్మిన్నక దాచ్య।
మయిరక్షాం స్థిరాంబధ్వా దేవత్వంగచ్ఛకంకణ ॥
అని చెప్పి కంకణములను విడువవలెను. తరువాత వధూవరుల పక్షాన వీర మహేశ్వరుల (మఠాధిపతికి) పాదపూజ గావించి తత్తీర్థ ప్రసాదములను సేవించి వారిని భోజన తాంబూలాదులతో సత్కరించి వారిచేత మంగళాశీస్సులను పొందవలెను.
