"హరిద్రశృంగ పూగంచ, గుడ జీరకపంచధా । వధూవరాంబరాగ్రేణ, బధ్వాశీర్వాదపూర్వకం ॥ ధృవం తేనందికేశోయో గణాధిపాః । ధృవంతే సాంబికేశానౌ, మంగళం ధారయేధృవం ॥ ఇతి శృతి స్మృతిభ్యాం, వివాహవ్రత రక్షణార్థం । తాని హరిద్రఖండయుతాని, పూగీఫలాని శివమనుస్మరాన్ పంచ పంచ దంపత్యో రుత్తరీయాంతయోర్బధ్నీయాత్ ॥
ఈ మంత్రముచేత పోక, పసుపుకొమ్ము, బంగారుముక్క, బెల్లము, జీలకర్ర, వీటిని వధూవరులయొక్క కొంగుల్లో గట్టి ఇద్దరి కొంగులను ముడి వేయవలయును.
ఈ మంత్రముచేత పోక, పసుపుకొమ్ము, బంగారుముక్క, బెల్లము, జీలకర్ర, వీటిని వధూవరులయొక్క కొంగుల్లో గట్టి ఇద్దరి కొంగులను ముడి వేయవలయును.