23. అరుంధతీ దర్శన మంత్రము | Arundhati Darshana mantramu | Veerashaiva Purohitam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

23. అరుంధతీ దర్శన మంత్రము | Arundhati Darshana mantramu | Veerashaiva Purohitam

P Madhav Kumar
మంత్రము :-

"పతివ్రతా లక్షణలక్షితాంగి, సన్మార్గ గామీ శుభసౌఖ్యదాయీ।
అరుంధతీనామ వశిష్ట పత్నీ వధూవరాభ్యాం వరదా భవంతు ॥
"శివస్య పత్నీ గిరిరాజపుత్రీ, వధూవరాభ్యాం వరదా భవంతు ।
రామస్య పత్నీ జనకస్య పుత్రీ, వధూవరాభ్యాం వరదా భవంతు ॥
బసవేశ పత్నీ, బలదేవ పుత్రీ, వధూవరాభ్యాం వరదా భవంతు


ఒక తాంబాలములో బియ్యమును పోసి మధ్యభాగంలో ముత్యము నుంచి పైన జెప్పిన మంత్రముతో దంపతులను అరుంధతి దర్శనమును జేయించవలెను.

ఈ ప్రకారముగా దశవిధికర్మలను జేయించిన పిదప వధూవరులను లేపి దేవ గృహముకు దోడ్కెళ్ళి నమస్కరింపజేయవలెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow